ticket Posted May 9, 2012 Report Share Posted May 9, 2012 హమ్మయ్యా…మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి విదేశీ టూర్లు ముగిశాయి. ఏ రాష్ట్ర పతి జరపని రీతిలో వరస పెట్టి విదేశీ పర్యటనలు చేశారు శ్రీమతి ప్రతిభా పాటిల్. ఈ మధ్యే ఈ అంశంపై సమాచార హక్కు కింద ధాఖలైని పిటిషన్ తో వెలుగు చూసిన వివరాలు సామాన్యుడిని బైర్లు కమ్మేలా చేశాయి. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకు వచ్చిన ప్రతిభా పాటిల్ తన పదవీ కాలంలో చివరి విదేశీ పర్యటన ను ముగించారు. జూలై 25తో ఆమె పదవీకాలం ముగియనుంది. ఈ టూర్ ను కూడా దాదాపు పది రోజుల పాటు ఒక ఎంజాయ్ మెంట్ ట్రిప్ గా కుటుంబంతో సహా గడిపారు ఆమె. కొన్ని రోజుల క్రితం ఒక విదేశీ పర్యటనలో బీచ్ లో గడుపుతూ ఆమె దిగిన ఫోటోలు దాదాపు కలకలాన్నే సృష్టించాయి. తన పదవీ కాలంలో కొన్ని అరుదైన రికార్డులను కూడా ఆమె సృష్టించారు. మన రాష్ట్రపతులు ఎవరూ ఇంత వరకూ విజిట్ చేయని దేశాలను, కొన్ని దశాబ్దాలుగా మాన ప్రజాప్రతినిధులు ఎవరూ అడుగుపెట్టని విదేశీ ప్రాంతాలను కూడా ఒక రౌండ్ కొట్టి వచ్చారు శ్రీమాన్ ప్రతిభా పాటిల్. అది కూడా ఒంటరిగా కాదు, కుమారుడు, కోడలు, మనవళ్లు మనవరాళ్లతో కలిసి పిక్నిక్ లా విదేశాలు చుట్టేశారు ఈమె. [url="http://namastheamerica.com/?p=11572"]http://namastheamerica.com/?p=11572[/url] chi mari intha kakrutha family family lu thesukoni world motham rounds kottindi. mana paruvu thesindi. Abdul kalam ni avvanikunda second time e duffa congress vallu emani nilapettaru, atleast BJP nilabettina Bhairamshing sekhavat ki support cheyyakunda.... Quote Link to comment Share on other sites More sharing options...
shriman Posted May 10, 2012 Report Share Posted May 10, 2012 Madam gari trip karchu lo ,entha % congress kie ichindie marie mana president garu? Quote Link to comment Share on other sites More sharing options...
ManOnFire Posted July 20, 2012 Report Share Posted July 20, 2012 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.