Jump to content

Kavithaavesam


edo_oka_ragam

Recommended Posts

[size=5][color=#008000]కవితావేశం:[/color]

[color=#333333]గలగలా పారే సెలయేటి పరుగులు[/color]
[color=#333333]గంభీరమైన కడలి ఆటుపోటులు[/color]
[color=#333333]పచ్చని పైరగాలి సవ్వడులు[/color]
[color=#333333]గూటికి పోయే గువ్వల కిలకిలలు[/color]
[color=#333333]కన్నతల్లి ఒడిలో చంటిపాప కేరింతలు[/color]
[color=#333333]వెర్రిక్కించే వెన్నెల వెలుతురులు[/color]
[color=#333333]మత్తెక్కించే మల్లెల గుభాళింపులు[/color]
[color=#333333]మనసు స్పందించేలా, తనువు పులకించేలా..[/color]
[color=#333333]ఇవేవి కవితావేశానికి కారణాలు కానక్కరలేదు
చేయుతలేని చిన్నారులు
బడుగుజీవుల ఆక్రందనలు
కొరతగా మారిన వనరులు
ప్రకృతి వైపరీత్యానికి బలియైన జీవులు
కరుణ లేక కరుడుకట్టిన హృదయాలు
మృగాలుగా మారుతున్న మనుషులు
ఇలా మనిషిని ఆలోచింపజేయు
పలు సామాజిక స్పృహలు కూడా కవితవేశానికి కారణాలు కావచ్చునేమో..!![/color][/size]

Link to comment
Share on other sites

bavundhi but

[color=#333333][font=helvetica, arial, sans-serif][size=5]వెర్రిక్కించే వెన్నెల వెలుతురులు idhe koncham theda ga anipichindhi!!![/size][/font][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...