Jump to content

Oh Premaaaa


edo_oka_ragam

Recommended Posts

[size=5][color=#ff0000]ప్రేరణ:[/color][/size]

[size=5][color=#333333]నీవు మూగవైతేనేమి ఓ ప్రేమా!![/color]
[color=#333333]నీ సహవాసం నాలోని కళకి ప్రేరేణ[/color]
[color=#333333]నీ ఓర చూపులే నా కావ్యానికి శ్రీకారం[/color]
[color=#333333]నీ కరముల గాజుల సవ్వడే నా పాటకి కారణం[/color]
[color=#333333]నీ పదముల సిరి సిరి మువ్వలే నా ఆనంద తాండవానికి ప్రాణం[/color]
[color=#333333]నన్ను వదిలి నీవు పోకుమా, నాలోని కళని కొనిపొకుమా [/color]
[color=#333333]నన్ను ఇలలోనైన, కలలోనైన శిలలా మార్చకుమా ప్రేమా!![/color][/size]

Link to comment
Share on other sites

its average......check this one......my poetry......


[color=#282828][font=helvetica, arial, sans-serif]అర్చన.......నీ వలెనే ఈ హృదయ ఘర్షణ.........

అర్చన.......నీ తోడు కావాలని అనిపించే ఆకర్షణ......

అర్చన.......నీ ఎడబాటును కలలో కూడా ఊహించలేననే ఆలోచన........

అర్చన.......నీ కోసమే ఈ అలుపెరుగని నీరిక్షణ...........[/font][/color]

Link to comment
Share on other sites

[quote name='edo_oka_ragam' timestamp='1337188058' post='1301808284']
[size=5][color=#ff0000]ప్రేరణ:[/color][/size]

[size=5][color=#333333]నీవు మూగవైతేనేమి ఓ ప్రేమా!![/color]
[color=#333333]నీ సహవాసం నాలోని కళకి ప్రేరేణ[/color]
[color=#333333]నీ ఓర చూపులే నా కావ్యానికి శ్రీకారం[/color]
[color=#333333]నీ కరముల గాజుల సవ్వడే నా పాటకి కారణం[/color]
[color=#333333]నీ పదముల సిరి సిరి మువ్వలే నా ఆనంద తాండవానికి ప్రాణం[/color]
[color=#333333]నన్ను వదిలి నీవు పోకుమా, నాలోని కళని కొనిపొకుమా [/color]
[color=#333333]నన్ను ఇలలోనైన, కలలోనైన శిలలా మార్చకుమా ప్రేమా!![/color][/size]
[/quote]


enti ila kavithala meedha paddav..........edhaina manchi feeling lo unnava?

Link to comment
Share on other sites

×
×
  • Create New...