Jump to content

Jagan Kosam Abhimani Athma Hatya


chiru_tiru

Recommended Posts

హైదరాబాద్, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వ వేధింపులను చూసి తట్టుకోలేక వి.వినోద్‌కుమార్ అనే అభిమాని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అనేక రకాలుగా వేధిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయనపై వేధింపులకు పాల్పడుతున్నాయి. నా అభిమాన నేతను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుండటం నాకు తీవ్రంగా బాధ కలిగిస్తోంది. ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. అమ్మా నాన్న, అక్కా, చెల్లి, భార్య నన్ను మన్నించాలి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు. వినోద్ (32) హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని రాధాకృష్ణనగర్ వాసి. కాంగ్రెస్‌లో ఉండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉండేవారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి చురుగ్గా పని చేస్తున్నారు. జగన్‌ను కేంద్రంగా చేసుకుని వారం రోజులుగా జరుగుతున్న పలు సంఘటనలతో కలత చెందిన ఆయన, బుధవారం సాయంత్రం తన ఇంటి మేడ పై గదిలో మెడకు తాడు బిగించుకొని ఉరేసుకున్నారు.



Count starta....edavalu

Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • chiru_tiru

    12

  • psycopk

    6

  • psycopk143

    5

  • Angrez123

    2

Popular Days

Top Posters In This Topic

ODAARPU start autaadi mallii ..

Public sentiments to aadukuntunnaru politicians.. mass ni pichollu chestunnaru ..

Link to comment
Share on other sites

[quote name='mamamiya' timestamp='1337196759' post='1301809522']
ODAARPU start autaadi mallii ..

Public sentiments to aadukuntunnaru politicians.. mass ni pichollu chestunnaru ..
[/quote]


malli start kaavadaaniki..adi aaguthe kada....kaakapothe....appudu ayya kosam ..ippudu....thana kosam kooda...

Link to comment
Share on other sites

[quote name='psycopk' timestamp='1337197041' post='1301809595']
adi enti hyd lo chanipote t-list lo veya kunda ee list lo vesaru??
[/quote]


kullav le gaani....adi Sakshi raasindhi kada...

Link to comment
Share on other sites

[quote name='chiru_tiru' timestamp='1337197124' post='1301809607']


kullav le gaani....adi Sakshi raasindhi kada...
[/quote] kcr gadi paper aaite t-list lone vesedi antav… :)

Link to comment
Share on other sites

[quote name='psycopk' timestamp='1337197304' post='1301809641']
kcr gadi paper aaite t-list lone vesedi antav… :)
[/quote]


T list lo veyalsindhi emundi...emanna laabhama.....sakshi lo padithe....emanna use kaani...

Link to comment
Share on other sites

[quote name='katharnak' timestamp='1337196930' post='1301809567']
trs seva rajakeeyala implementor evaro ysrc ki jump ainattuunnadu..
[/quote]
[quote name='psycopk' timestamp='1337197041' post='1301809595']
adi enti hyd lo chanipote t-list lo veya kunda ee list lo vesaru??
[/quote]
:#< :#< :#< :#< :#<

Link to comment
Share on other sites

[quote name='Goldboy' timestamp='1337197349' post='1301809653']
sachindaa sampesara sCo_^Y
[/quote]


adi maatharam naak thelvad..ask physco

Link to comment
Share on other sites

×
×
  • Create New...