Jump to content

Idantha Temporary


kakatiya

Recommended Posts

[list]
[*]







[size=5]Alright. జగన్ అరెస్ట్ జరిగిపోయింది. కొందరు ఇక్కడితో అవినీతి అంతం అయిపోయినట్టు, ఉన్న ఒక్క దొంగా దొరికిపోయినట్టు సంబరాలు జరిపేసుకుంటున్నారు. సంవత్సర క్రితం అన్న హజారే లోక్ పాల్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలానే పేస్ బుక్ అంతా స్టేటస్ లతో నిండిపోయింది. కానీ తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూ...డా అంతే! ఒక్క అరెస్ట్ తో ఆగేది కాదు ఇది. నా అంచనా ప్రకారం జగన్ తొందర్లోనే బయటకి వచ్చేస్తాడు. మళ్ళీ మన మధ్య తిరుగుతాడు. అది మాములుగా కాదు వచ్చే Electionsలో భారీగా గెలిచి ముఖ్య మంత్రిగా తిరుగుతాడు. దానికి కారణం తప్పకుండా సానుభూతి అవుతుంది. అవును, ఒక సగటు ఓటరుకి ఇప్పుడు జగన్ మీద విపరీతమైన సానుభూతి ఉంటుంది. ఎందుకంటే జనాలకి తెలుసు... అవినీతి చేసినది ఒక్క జగనే కాదని! కానీ అతడ్ని ఒంటర్ని చేసి ఇప్పటి ప్రభుత్వం వేదిస్తుందని. గతంలో తమిళనాడులో జయ అధికారంలోకి రాగానే కరుణానిధి మీద ఇలాంటి అఘాయిత్యం పాలపడినప్పుడు ప్రజలు ఊరకనే కూర్చోలేదు, వెనువెంటనే మరుసటి ఎన్నికల్లో కరుణానిధిని గెలిపించారు ఆయన అవినీతి పరుడు అని తెలిసినా సరే! ప్రజలు ఒకటే అడుగుతారు. ఇక్కడ ఎవరూ అవినీతి చేయడం లేదు అని? అవును, నిజమే! ఇప్పటి రాజకీయాల్లో ఎవరు నీతి పరులు? అలా అని నేను జగన్ ని సమర్ధిస్తున్నానా అంటే కాదు. నిజాలు చూడమంటున్నాను. జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయాడు కాబట్టి అవినీతి పరుడు అయ్యాడా? అదే కాంగ్రెస్ లో వారు చెప్పినట్టు పడి ఉంటే అసలు ఈ వ్యవహారమే కాదు వేరే చాలా వ్యవహారాల జోలికి వెళ్ళేవారా? ఇప్పుడు తమకి ఎదురు తిరిగాడని లోపలెయ్యడం తప్పితే ప్రభుత్వం చేస్తున్న దాంట్లో చిత్త సుద్ధి ఎక్కడుంది[/size]
[/list]

Link to comment
Share on other sites

Tamil Nadu lo 10 yrs ki oka sari janalu bore kotti party marustu untaru adi common

Aina Jagan Congress nundi enduku vidipoyadu ???

Link to comment
Share on other sites

[quote name='paampachak' timestamp='1338143611' post='1301871490']
Tamil Nadu lo 10 yrs ki oka sari janalu bore kotti party marustu untaru adi common

Aina Jagan Congress nundi enduku vidipoyadu ???
[/quote]
odarpu yathra kosam

Link to comment
Share on other sites

andaru edavale ani topic enduku divert cheyadam ... okka edava dorikadu ani anandapadaka ...

jagan ki sanuboothi unte undani kaani nuvvu chaduvukunnav kada neeku ardam avutundhi kada vaadu entha dochukunnado ... emi teliyani illiterates matladithe okka ardam undhi ... nuvvu kuda ala rasthe ... nee telivike vadilestham

Link to comment
Share on other sites

×
×
  • Create New...