Jump to content

Khammam


BaluKhammam

Recommended Posts

Hello Friends,
I'm Balu vakadani. me and four of my friends started facebook group called Facebook Khamma District Group.
We update every day Khammam district news and we discuss on current issues.


[b]వందనాలు… వందనాలు…[/b]
[b]నేను జన్మించిన భుమాతకు,[/b]
[b]వందనాలు… వందనాలు…[/b]
[b]ఇవే నా వందనాలు…![/b]

[indent=1][b]ఖమ్మం జిల్లా ప్రకృతి అందాల “ఆభరణం”[/b][/indent]
[indent=1][b]పచ్చన్ని అడవి తల్లితో కళ కళలాడే జిల్లా.[/b][/indent]
[indent=1][b]ముసి ముసి నవ్వులా పారే మన “మున్నేరు”,[/b][/indent]
[indent=1][b]కిన్నెరసాని అందాలతోఆనందించే జిల్లా.[/b][/indent]

[b]నిజం నిరంకుసత్వని గొడ్డలి పెట్టు పెట్టిన జిల్లా [/b]
[b]అడవిలో అన్నలకు అండగా ఉన్నజిల్లా[/b]
[b]కమ్యూనిస్ట్ భావాలకు జీవం పోసిన జిల్లా [/b]
[b]పోరాటం పోరు గడ్డ మన జిల్లా [/b]


[indent=1][b]గోదావరి క్రిష్ణమ్మలతో తడిసిన జిల్లా [/b][/indent]
[indent=1][b]ఆదివాసులను ఆదరించిన జిల్లా [/b][/indent]
[indent=1][b]రామయ్య పాదాలకు పారాణి అద్దిన జిల్లా [/b][/indent]
[indent=1][b]పాపికొండలతో అలలారుతున్న జిల్లా[/b][/indent]

[b]దావదుల దప్పిక తీర్చిన వైరా ఆనకట్ట [/b]
[b]పచ్చని పంటలను అందించే పాలేరు[/b]
[b]కష్టాలను కడతేర్చే భద్రాచల రామయ్య [/b]
[b]చీకట్లని పారదోలే సింగరేణి [/b]



[indent=1][b]జిల్లా సంపదను పెంచే గ్రానేట్ ఫ్యాక్టరీలు [/b][/indent]
[indent=1][b]విద్యానాణ్యతలనుపెంచేకార్పోరేట్విద్యాసంస్థలు[/b][/indent]
[indent=1][b]శాంతియుతనుచూపేభేద్దస్థూపం[/b][/indent]
[indent=1][b]రంగులహరివిల్లుమనజిల్లా, మనఖమ్మంజిల్లా.[/b][/indent]

[b]వందనాలు… వందనాలు…[/b]
[b]నేను జన్మించిన భుమాతకు,[/b]
[b]వందనాలు… వందనాలు…[/b]
[b]ఇవే నా వందనాలు…![/b]


[b][u]బాలు[/u][/b]



Thanks & Regards,
Admins,
Facebook Khamma District Group.
[url="https://www.facebook.com/groups/khammam/"]https://www.facebook...groups/khammam/[/url].

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...