Jump to content

Jagan Anna Hands Ki Unna Sweat/chemata


posaanisam

Recommended Posts

[b]చంచల్‌గూడ జైలులో జగన్ సమీక్ష![/b]


[b][size=6][color=#FF0000]'[/color][/size][size=5][size=6][color=#FF0000]అధ్యక్షుడు పిలిచాడు. చలో చంచల్‌గూడ!'... ఇది వైసీపీలో పలువురు నేతల పరిస్థితి![/color][/size]వైసీపీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే ప్రక్రియ చంచల్‌గూడ జైలు వేదికగా జరుగుతోంది. కారాగారమే జగన్‌కు క్యాంపు కార్యాలయం'గా మారుతోంది. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకంపై నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు జైలు నుంచే జగన్ రంగంలోకి దిగినట్లు తెలిసింది.[/size][/b]


[color=#282828][font=helvetica, arial, sans-serif][size=5]హైదరాబాద్, ఏప్రిల్ 11 : 'అధ్యక్షుడు పిలిచాడు. చలో చంచల్‌గూడ!'... ఇది వైసీపీలో పలువురు నేతల పరిస్థితి! వైసీపీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే ప్రక్రియ చంచల్‌గూడ జైలు వేదికగా జరుగుతోంది. కారాగారమే జగన్‌కు 'క్యాంపు కార్యాలయం'గా మారుతోంది. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకంపై నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు జగన్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆ మూడు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పువ్వాడ అజయ్, కొండా మురళి, బాజిరెడ్డి గోవర్ధన్‌లకు జైలు నుంచి పిలుపు అందినట్లు సమాచారం.

వీరు శుక్రవారం జైలుకు వెళ్లి జగన్‌ను కలవనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల నియోజకవర్గాల వారీగా పార్టీ చేపట్టిన సమన్వయకర్తల నియామకంతో వైసీపీలో పెద్దఎత్తున చిచ్చు రగిలిన విషయం తెలిసిందే. బాజిరెడ్డి డబ్బులకు పదవులు అమ్ముకున్నారంటూ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ వెంకట రమణా రెడ్డి తన రాజీనామా లేఖను అధిష్ఠానం ముఖ్యుడు వైవీ సుబ్బారెడ్డి ముంగిట విసిరేశారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకే జైలుకు రావాలంటూ బాజిరెడ్డికి పిలుపు అందినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో వెంకట రమణా రెడ్డికి కూడా పిలుపు వస్తుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

[b]ఆ రెండూ పెండింగ్...[/b]
నియోజకవర్గ సమన్వయకర్తల నియామకాలు పెండింగ్‌లో ఉన్న రెండు జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అక్కడ జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్ కుమార్ వర్గాల మధ్య విభేదాల కారణంగా సమన్వయకర్తల నియామకంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన బడా కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా తనకు అనుకూలంగా ఉన్న వారిని సమన్వయకర్తలుగా నియమించుకోవాలని చూస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారింది.

అయితే, సహకార ఎన్నికల సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో కలసి ఒకే వాహనంలో ప్రయాణించారనే అభియోగంపై వైసీపీ ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నరేష్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే... మంత్రితో కలసి ప్రయాణించింది నరేష్ రెడ్డి కాదని గుర్తించిన వైసీపీ నాయకత్వం ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుంది. అంతేకాక నియోజకవర్గాన్ని ఎంచుకునే విషయంలోనూ అజయ్‌కు స్పష్టతలేదనే అభిప్రాయం నాయకత్వంలో ఉంది. తొలుత ఖమ్మం,

తర్వాత పాలేరు కావాలని అజయ్ చెప్పారని... తాజాగా ఆయనకు, నరేష్ రెడ్డికి కలిపి పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికితోడు జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో ఉన్న విభేదాల కారణంగా అజయ్ ఒక దశలో పార్టీకి, పదవికి రాజీనామా చేయటానికి సిద్ధపడినట్లు తెలిసింది. అయితే, పార్టీ నాయకత్వమే ఆయనను పార్టీ జిల్లా కన్వీనర్ బాధ్యతల నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఈక్రమంలోనే అజయ్‌కి జగన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. సమన్వయకర్తల నియామకం పెండింగ్‌లో ఉన్న మరో జిల్లా వరంగల్. ఎన్నికల సమయానికే ఇక్కడ సమన్వయకర్తలను నియమించాలని కొండా దంపతులు పట్టుపడుతున్నారు. పార్టీ చేస్తున్న సర్వేలకు, వారి ప్రతిపాదనలకు పొంతన కుదరటంలేదు. ఉదాహరణకు మహబూబాబాద్‌లో కొండా మురళి ఒక పేరు సూచిస్తుంటే, పార్టీ సర్వేలో మరొకరి పేరు వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే ఆయనకు కూడా జైలులో ఉన్న జగన్ నుంచి పిలుపు అందినట్లు సమాచారం.

[b]తెలంగాణపై దృష్టి..[/b]
ఇకపై తెలంగాణ జిల్లాల్లో కార్యక్రమాలు పెంచాలని వైసీపీ నిర్ణయించిందని, ఈ క్రమంలోనే జగన్ ఇక్కడి జిల్లాల విభేదాలపై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్ర ఈనెలాఖరు నాటికి ప్రవేశించే అవకాశం ఉందని, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి కూడా తెలంగాణ జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారని పేర్కొంటున్నాయి[/size][/font][/color]

Link to comment
Share on other sites

[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img][img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='TENALI_TELUGODU' timestamp='1366130184' post='1303612360']
He he ....challo chenchala guda....future lo ycp mla,s ki spl packages
[/quote]

Jail party..[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='TENALI_TELUGODU' timestamp='1366130184' post='1303612360']
He he ....challo chenchala guda....future lo ycp mla,s ki spl packages
[/quote]

[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Arrjun' timestamp='1366130520' post='1303612401']
[img]http://lh6.ggpht.com/-ScrWv8iEQNQ/UWqs0PDvzTI/AAAAAAAAMN8/dyPfG_HkRtA/s150/Brahmi-3.gif[/img]
[/quote]
He he

Link to comment
Share on other sites

[quote name='Garuda' timestamp='1366130249' post='1303612370']

Jail party..[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]
[/quote]

chanchalguda and khangress kalisipote mana Dagastar paristiti endo [img]http://stream1.gifsoup.com/view6/4594410/xyz-o.gif [/img]

Link to comment
Share on other sites

[quote name='Garuda' timestamp='1366130249' post='1303612370']


Jail party..[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]
[/quote]
Dopidi chesthe Jail ki veltharani bayapadadi dopidulu appaddu ...jail lo ne manaku privacy ekkuva vuntundi

Link to comment
Share on other sites

[quote name='TENALI_TELUGODU' timestamp='1366130704' post='1303612422']
Force yemayyado cheppandi vayya
[/quote]

Repu vastadu [img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Thalaivaa' timestamp='1366130548' post='1303612406']


chanchalguda and khangress kalisipote mana Dagastar paristiti endo [img]http://stream1.gifsoup.com/view6/4594410/xyz-o.gif [/img]
[/quote]

Malli back to movies pans vunaru ga bajana ki [img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol1.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...