Jump to content

Jagan Anna Hands Ki Unna Sweat/chemata

posaanisam

Recommended Posts

[quote name='sakshi' timestamp='1369073588' post='1303775929']
[color=#333333]భారతక్క కి బహిరంగ లేఖ [/color]
[color=#333333]అక్కా నీ లేఖ మన పత్రికలో చూసి నిజంగా షాక్ అయ్యాను. మనం ఇలా అబద్దాలాని, అర్ధ సత్యాలని అడ్డంగా రాసేయచ్చు నా? అని నా స్నేహితులని అడిగితే పేపర్ మనది అయితే ఏమైనా రాయచ్చు అన్నాడు. బెయిల్ ఇవ్వమని మన లాయర్లు సీరియస్ గా వాదించారు అయినా ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. ముగ్గురు లాయర్లు వాదించినా కూడా కోర్ట్ సీరియస్ గా చేసిన వ్యాఖ్యలు మేము అందరం మరిచి పోయాము అని రాసినట్లు ఉన్నావు. ఆర్ధిక నేరం అన్నది చాలా తీవ్ర మైన నేరం. చట్టం లోని లొసుగులు అద్దం పెట్టుకుని సమాజాన్ని దోచుకుని తినే వారిని పట్టాలంటే వ్యవస్ధలకి చాలా కష్టం. కానీ దీన్ని మొగ్గలో నే కాదు కూకటి వేళ్ళతో సహా పెకలించాలి అని ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టంగా ఒకే తీర్పు ఇచ్చారు. ఇక నీకు ఓపిక ఉంటే ఈ ప్రశ్నలకి జవాబులు ఇవ్వక్కా. [/color]
[color=#333333]1. 2004-09 కి ముందు 12 సంవత్సరాలుగా నీ భర్త వ్యాపారాలు చేశాడు. పైసా పెట్టుబడి లేదు. 2004 కి ముందు నీ భర్త మొత్తం ఆస్తి 90 లక్షలు. అమృ 2009 కి అల్లా 43 వేల కోట్ల ఆస్తి ఏ చమట ఒడ్చి సంపాదించారు అక్కా. [/color]
[color=#333333]2. ఆనాడు ఎందుకు అడగలేదు, ఎక్కడి నుండి సంపాదిస్తున్నావు అని నీ భర్తని. [/color]
[color=#333333]3. పెట్టుబడులు పెట్టిన కంపెనీ లకి మీ మమ గారు మా జనం సొమ్ము దర్జాగా కట్టబెట్టి రైతుల భూములు, పట్టా భూములు కట్టబెట్టిన నాడు ఎందరి పేదల బ్రతుకులు నాశనం చేశారో గుర్తుకు రాలేదా/ వల్ల ఉసురు ఊరికే పోతుందా?[/color]
[color=#333333]4. వ్యాపారం కోసం వచ్చిన ప్రతి పారిశ్రామిక వేత్తకి 20 శాతం రేటు కట్టి మరి పైసలు వసూలు చేసిన ఘనత మీ మమ, భర్త లది కాదా? డబ్బులు ఇవ్వని వారి మీద తనిఖీలు, దాడులు, అధికారులని ఉసిగొల్పటం నిజం కాదా?[/color]
[color=#333333]5. ఇప్పటికీ అయినా మీకు డబ్బులు ఇచ్చి అడ్రెస్ లు లేకుండా పోయిన సంస్ధలు, విదేశాల నుండి ముఖ్యంగా మారిషష్ నుండి, మలేషియా నుండి పెట్టుబడులు పెట్టిన వాళ్ళని నేరుగా కోర్ట్ కి తీసుకు వచ్చి మేయా వ్యాపారాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి అందుకే జగన్ మీద ప్రేమతో కాకుండా ఆయన అద్భుత లాభాలు తెచ్చే వ్యాపార వేత్త కాబట్టి సొమ్ములు ఇచ్చాము అని అఫిడవిట్ లు వేస్తే సారి పోతుంది కదా?[/color]
[color=#333333]6. నీ కుటుంబానికి జగనన్న ని దూరం చేశారని తెగ బాద పడుతున్నావు మరి ఐ ఏ ఎస్ అధికారులు అందరి మన్ననలు పొంది చిన్నతనం నుండి కష్టపడి ఆ స్ధాయికి వెళ్ళిన వాళ్ళు జైళ్ళలో నీ భర్త పుణ్యమా అని కూర్చుంటే ఆడకూతురువు అయ్యూoడీ కనీసం పలకరించని నీ వైఖరికి జవాబు ఎవరు చెబుతారు?[/color]
[color=#333333]7. ఎవరిని అయినా ఇలా చేశారా అన్న నీ లేఖ లో మాకు అర్ధం కానిది ఒక్కటే రాజా, కనిమోళి ఇద్దరు కలిసి ఆరోపించబడ్డ నేరం విలువ లక్ష కోట్లు అయినా వాళ్ళ రికార్డు లలో దొరికింది 300 కొట్లే. అలాంటిది అధికారికంగా వాళ్ళని ఏడాదిన్నర పాటు జైలులో ఉంచి ఇప్పటికీ కూడా డిల్లీ వదలనీయకుండా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. అది నీకు తెలియదా? చక్కగా వ్యాపారం చేసుకుంటూ సాఫ్ట్ వేర్ రంగానికి ఊపు తెచ్చిన సత్యం రామలింగ రాజు వాళ్ళని 108 అనే ఒక సేవా ప్రాజెక్టు తో జనం కి సేవ చేయటం ప్రారంభిస్తే మైటాస్ అనే పేరుతో వాళ్ళ సొంత పేరు వెనక్కి తిప్పించి వాళ్ళకి ఒక 20 వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ రంగం చేసుకోవటానికి అని ఇప్పించి ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం 108 పేరుతో సహా లాగేసుకుని చివరికి వాళ్ళని జైలు పాలు చేసింది మీ మామగారు కాదా? ఆయన తప్పుడు లెక్కలు ప్రారంభించింది 108 ప్రభుత్వం హాండ్ లోకి తీసుకున్నాక కాదా? ఆనాడు నీ మమ, భర్తలకి ఇచ్చిన ౨౯ ౦ శాతం వాటా తర్వాత కాదా? ఆయన బెయిల్ కూడా రద్దు చేసి మరీ జెయిల్ కి పంపలేదా?[/color]
[color=#333333]8. ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తుంటే ప్రభుత్వం కక్ష కట్టిందని అబద్దపు ప్రచారం ఎందుకు చేస్తావు అక్కా. ఆదే నిజం అయితే పార్టీ పెట్టిన తర్వాత నీ భర్త ఒక్క అడుగు కూడా వేసే వాడు కాదు కదా? మరి అన్నీ రోజులు ఓదార్పు యాత్ర ఎలా చేశాడు? భారతీయ సాంప్రదాయంలో ఇంటికి వెళ్ళి ఓదార్చటం సంస్కారం అని పాఠాలు చెప్పిన నీ భర్త కి ఆ సంప్రదాయం ప్రకారం చని పోయిన ఒక నెల లోపో, ఒక ఆరు నెలల లోపో కనీసం ఏడాది లోపో ఓదార్చి వస్తారు కానీ ఏళ్ల తరబడి ఆగుతారా?[/color]
[color=#333333]9. చనిపోయిన వాళ్ళ ఇళ్ల దగ్గర బజా బజంత్రీలతో వెళ్ళి టీ వీ లలో ఆ కుటుంబం గురించి చూపించటం సంప్రదాయమా? ఆయా కుటుంబాలని నీ భర్త వెళ్లినప్పుడు మాత్రం ఆడుకుంటారా? అంటే అప్పటిదాకా తిండి తిప్పలు మానేసి కూర్చోవాలా?[/color]
[color=#333333]10. కోర్ట్ తీర్పు ఇస్తే సీ బీ ఐ ని అద్దం పెట్టి లేఖల పేరుతో చదువు రాణి అమయకులని తప్పు దోవ పట్టించే వైఖరి ని గోబెల్ అంటారా? లేక ఆ ప్రశ్నలని వేసే వాళ్ళని గోబెల్ అంటారా? [/color]
[color=#333333]ప్రజస్వామ్యం అంటే మైండ్ గేమ్ అని ఆడిస్తున్న మీ కుటుంబం మొత్తానికి నమస్కరిస్తూ పత్రికలంటే, మీడియా అంటే స్వోత్కర్ష, పరనింద కాదని గుర్తు పెట్టుకో అక్కా. మీడియా రంగంలో నైతిక విలువలు పెంచటానికి, ప్రమాణాలు పెంచటానికి అని చెబుతూ పెట్టిన మీ పత్రికలో సీ బీ ఐ వాదన కానీ కోర్ట్ తీర్పు సందర్బపు వ్యాఖ్యలు కానీ ఎందుకు ప్రచురించరు. ఆ సమయంలో కూడా వక్రీకరిస్తూ ఎందుకు వార్తలు రాస్తారు. ఎంతకాలం ఇలా ఒక త్రిశంకు స్వర్గం లో విహరిస్తూ జనాలని తప్పు దోవ పట్టిస్తూ బ్రతికేస్తారు. కాస్త ఆత్మ విమర్శ చేసుకో అక్కా. చెడు పైన పోరాడండి. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడండి, అవినీతి ఎక్కడ లేదు అంటూ మొత్తం వ్యవస్ధనే బ్రష్టు పట్టించకండి. ప్లీజ్ అక్కా. మమ్మల్ని మోసం చేయకు. మమ్మల్ని బకరాలని చేయకు. [/color]

[color=#333333]ఇట్లు,[/color]
[color=#333333]నీ సోదర, సోదరీమనులు[/color]
[/quote]

[img]http://www.desigifs.com/sites/default/files/PK-1_1.gif[/img]

Link to comment
Share on other sites

idhi evadaina ABN vadiki pampinchandi ra ayya. vaadu deeni meedha oka roju program nadipisthaadu.. okkokka question zoom chesi chesi CITI_c$y CITI_c$y CITI_c$y

[img]http://www.desigifs.com/sites/default/files/PK-1_1.gif[/img][img]http://www.desigifs.com/sites/default/files/PK-1_1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Ladies_Tailor' timestamp='1369142347' post='1303778962']
jjaffa jagan
[/quote]
jail lo jagan [img]http://www.brahmanandamgifs.com/Images/GIFs/Buildup/4.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Speed2' timestamp='1369142481' post='1303778968']

jail lo jagan [img]http://www.brahmanandamgifs.com/Images/GIFs/Buildup/4.gif[/img]
[/quote]

anyayamga jail lo uncharu :( :P

Link to comment
Share on other sites

inka nadustunda ee thread...[img]http://lh6.ggpht.com/-8pvUP67Q3S0/UYNZO5BzNMI/AAAAAAAAA14/0HLEUFFxKtk/Nagarajuna-GreekuVeerudu-Step.gif[/img]

Link to comment
Share on other sites

[color=#333333]విచారణకు పోయి నేనే సిబిఐ ని ప్రశ్నించాను అని డప్పాలు కొట్టాడు [/color]
[color=#333333]అరెస్టు చేస్తే ఆకాశం బద్దలు అవుతది అన్నారు... [/color]
[color=#333333]రాష్ట్రం తగలపడి పోతది అన్నారు ..[/color]
[color=#333333]సునామి వస్తది ప్రపంచం ప్రళయం లో కొట్టుకపోతది అన్నారు [/color]
[color=#333333]దమ్ముంటే అరెస్టు చెయ్యమని దేబరించారు [/color]
[color=#333333]ఏమయింది ????????
బెయిల్ ఇవ్వకపోతే జనం జైలు గోడలు బద్దలు కొట్టి బైటికి తెస్తాం అన్నారు
ఏమైంది ????????
నాంపల్లి కోర్టు నుండి సుప్రీమ్ కోర్టు దాకా 16 సార్లు కోర్టు బెయిల్ పిటీషన్ కొట్టేసింది
ఏమయ్యింది ???????
లోపలకు పోయి సంవత్సరం అయ్యింది ....
అంతకంటే ఎం కాలేదు
నేరం రుజువైతది శిక్ష పడతది
ఏమయిద్ది ఎం కాదు
సంవత్సరం కాస్త దశాబ్ది ఉత్సవం అయితది[/color]

Link to comment
Share on other sites

[color=#333333]ఈ వార్షికోత్సవం ది ఏముంది ...[/color]
[color=#333333]కోర్టు లో ఆస్తుల గురించి సమాధానం చెప్ప నంత వరకు మీకు జైలు ఏ గతి [/color]
[color=#333333]ఎన్ని కొవ్వు వొత్తులు కరిగించినా [/color]
[color=#333333]ఎన్ని దొంగ దీక్షలు చేసినా [/color]
[color=#333333]ఎన్ని తప్పుడు రాతలు రాసినా [/color]
[color=#333333]ఆస్తులు చిట్టా బయిట పెట్టనంత వరకు మీకు జైలే ...[/color]
[color=#333333]బైటికి రావడం మీ కలే[/color]

Link to comment
Share on other sites

[color=#333333]ఇందు మూలం గా యావన్మంది ప్రపంచ ప్రాంజానికానికి తెలియజేయటం ఏమనగా ... మన మహా మేత పుత్రా రత్నం ... అవినీతి వజ్రం ... అక్రమాల ముత్యం .... అడ్డగోలు దోపిడీ పగడం .... అధికార దుర్విన్యోగ కొండ ..... రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ..... అయినటు వంటి ... శ్రీ శ్రీ శ్రీ ..గాజన్ బాబు అలియాస్ గిలక్కాయ్ అలియాస్ జఫ్ఫా బాబు జైలు కి వెళ్లి మూడువందల అరవయి అయిదు రోజులు అనగా ఒక సంవత్సరం అయ్యిందని తెలియ జెయ్యటానికి ఆనందిస్తున్నాం ...... చుంచల్ గూడ జైలు లో సంబరాలు అంబరాన్ని అంటే విడం గా ఏర్పాట్లు జరప బడుతున్నవి ......[/color]

[color=#333333]అయన జఫ్ఫాస్ అనగా అభిమానులు .... ఆరోజు జరపభోవు కార్యక్రమాలు ....[/color]
[color=#333333]అవసరం లేనోల్లకి రక్తం ఎక్కించటం ......[/color]
[color=#333333]కోమాలో ఉన్న వాళ్ళకి బిర్యానీ పంపకం ....[/color]
[color=#333333]కరెంటు లేని వారికీ టీవీ ప్రధానం ......
సచ్చి పోయినోల్లకి శాలువలు కప్పటం ....
అవినీతి ఎలా చెయ్యాలి అని ప్రేత్యేక వర్క్ షాప్ ....
కొత్త జఫ్ఫాలకి శిక్షణ తరగతులు .......
దోచుకున్న డబ్బు ఎలా దాచుకోవాలో .... అనుభావగ్నులచే వివరణ ......
ఇంకా చాల ఉన్నాయి కాని ఇక్కడ రాస్తే మెమరీ సరిపోదు ......

కావున మీరంతా తండోప తండాలుగా విచ్చ్జేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినది గా కోరుతున్నాం ....... గమనిక :- పిలిచారు కదా అని కూడు కుమ్ము తినకుండా రాకండి ... అక్కడ కోటా అన్నం సంబారు తప్ప ఏమి దొరకదు ..... జై జఫ్ఫా ఇసం[/color]

Link to comment
Share on other sites

[color=#333333]ముత్తాత దేశద్రోహి ..తాత ఖూనికోరు ..తండ్రి దగాకోరు రక్తపిశాచి ..కోడు ధన పిశాచి అవినీతి పరుడు [/color]
[color=#333333]ఆయన నిక్కర్లేసుకునే తప్పుడే పన్ను కట్టాడు అంట ...[/color]
[color=#333333]వాళ్ళ నాయన ఏమైనా కంపెనీలు పెట్టాడా చేసాడ లేక ఉద్యోగం చేసాడా ?????[/color]
[color=#333333]జనాల గొంతులు కోసి ఆస్తులు పోగేసాడు తాత [/color]
[color=#333333]ముఖ్యమంత్రుల మీద చెప్పులు వేయించి ఘనత ..అధికారం కోసం మత కల్లోహాలు సృష్టించిన ఘనత తండ్రిది ..చివరకి ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు [/color]
[color=#333333]అధికారం అండగా లక్షకోట్లు దోచుకున్న ఘనత మనవడిది ఎవరికీ తెలియదు మీ వంశ చరిత్ర .. చెరిపేస్తే చెరగదులే మీ చరిత్ర[/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...