Jump to content

Jagan Anna Hands Ki Unna Sweat/chemata


posaanisam

Recommended Posts

Jagan anni ni modi thaatha eppudu bone lo nilabedathadu..adyakshya.

 

BONE endukuu maya direct ga packup...... ipudu emi chesinaa waste ee.... Wait for another 2 years correct ga elections ki warm up time lo ee issue mall vedi chestaruuu inkaa apuduu packuppp...

 

cbn andukee baristunnaduuuu timing choosii vadiki blockbuster bumper bonanza ivvcliii, debaa to malli cm kala lo koda thought ra kodadu....

Link to comment
Share on other sites

విచారణకు పోయి నేనే సిబిఐ ని ప్రశ్నించాను అని డప్పాలు కొట్టాడు
అరెస్టు చేస్తే ఆకాశం బద్దలు అవుతది అన్నారు...
రాష్ట్రం తగలపడి పోతది అన్నారు ..
సునామి వస్తది ప్రపంచం ప్రళయం లో కొట్టుకపోతది అన్నారు
దమ్ముంటే అరెస్టు చెయ్యమని దేబరించారు
ఏమయింది ????????
బెయిల్ ఇవ్వకపోతే జనం జైలు గోడలు బద్దలు కొట్టి బైటికి తెస్తాం అన్నారు
ఏమైంది ????????
నాంపల్లి కోర్టు నుండి సుప్రీమ్ కోర్టు దాకా 16 సార్లు కోర్టు బెయిల్ పిటీషన్ కొట్టేసింది
ఏమయ్యింది ???????
లోపలకు పోయి సంవత్సరం అయ్యింది ....
అంతకంటే ఎం కాలేదు
నేరం రుజువైతది శిక్ష పడతది
ఏమయిద్ది ఎం కాదు
సంవత్సరం కాస్త దశాబ్ది ఉత్సవం అయితది

2lliki1.gif
Link to comment
Share on other sites

ఇందు మూలం గా యావన్మంది ప్రపంచ ప్రాంజానికానికి తెలియజేయటం ఏమనగా ... మన మహా మేత పుత్రా రత్నం ... అవినీతి వజ్రం ... అక్రమాల ముత్యం .... అడ్డగోలు దోపిడీ పగడం .... అధికార దుర్విన్యోగ కొండ ..... రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ..... అయినటు వంటి ... శ్రీ శ్రీ శ్రీ ..గాజన్ బాబు అలియాస్ గిలక్కాయ్ అలియాస్ జఫ్ఫా బాబు జైలు కి వెళ్లి మూడువందల అరవయి అయిదు రోజులు అనగా ఒక సంవత్సరం అయ్యిందని తెలియ జెయ్యటానికి ఆనందిస్తున్నాం ...... చుంచల్ గూడ జైలు లో సంబరాలు అంబరాన్ని అంటే విడం గా ఏర్పాట్లు జరప బడుతున్నవి ......

అయన జఫ్ఫాస్ అనగా అభిమానులు .... ఆరోజు జరపభోవు కార్యక్రమాలు ....
అవసరం లేనోల్లకి రక్తం ఎక్కించటం ......
కోమాలో ఉన్న వాళ్ళకి బిర్యానీ పంపకం ....
కరెంటు లేని వారికీ టీవీ ప్రధానం ......
సచ్చి పోయినోల్లకి శాలువలు కప్పటం ....
అవినీతి ఎలా చెయ్యాలి అని ప్రేత్యేక వర్క్ షాప్ ....
కొత్త జఫ్ఫాలకి శిక్షణ తరగతులు .......
దోచుకున్న డబ్బు ఎలా దాచుకోవాలో .... అనుభావగ్నులచే వివరణ ......
ఇంకా చాల ఉన్నాయి కాని ఇక్కడ రాస్తే మెమరీ సరిపోదు ......

కావున మీరంతా తండోప తండాలుగా విచ్చ్జేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినది గా కోరుతున్నాం ....... గమనిక :- పిలిచారు కదా అని కూడు కుమ్ము తినకుండా రాకండి ... అక్కడ కోటా అన్నం సంబారు తప్ప ఏమి దొరకదు ..... జై జఫ్ఫా ఇసం

ee mahaa yagnam lo mana contribution oo range lo undi annamata2lliki1.gif
Link to comment
Share on other sites

×
×
  • Create New...