Jump to content

Telugu

micxas

Recommended Posts

may be ee tadulo padi vundtadi eemo but .....ee madya daily vintunaa paata......

గాలి కి అదుపు లేదు
కడలి కి అంతు లేదు........
గంగ వెల్లువ కమండలంలొ ఇమ్మిడేదేనా
నా ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదీనా.......
 
http://www.youtube.com/watch?feature=player_detailpage&v=JFgNKn-WhKY

gp... never heard before.. 

Link to comment
Share on other sites

http://www.youtube.com/watch?v=IEuGb2nHBc8

వేదంలా ఘోషించే గోదావరీ
ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా||

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివసం పెద్ద ముచ్చటా
కవిసార్వభౌమలకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టుకదల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

Link to comment
Share on other sites

may be ee tadulo padi vundtadi eemo but .....ee madya daily vintunaa paata......

గాలి కి అదుపు లేదు
కడలి కి అంతు లేదు........
గంగ వెల్లువ కమండలంలొ ఇమ్మిడేదేనా
నా ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదీనా.......
 
http://www.youtube.com/watch?feature=player_detailpage&v=JFgNKn-WhKY

Good one.... ([email protected] movie :(

Link to comment
Share on other sites

as far as I know askalita brahmachari antey "brahmachari who never ejaculated"

mmm...first nenu ade anukunna...but words break down cheste..micxas cheppindi right...

generally brahmacharya is a practise but they might get tempted if a situation arises....

with 'Askhalita'.....they have gone past all these temptations..so they don't care really!!

Actually 'Shirdi Saibaba' ni antaru askhalita brahmachari ani....:)

Link to comment
Share on other sites

http://youtu.be/EMBr8tfumks

kadupu kale kastajeevulu vadalu virichi ganulu tholachi...

chemata chaluvanu cherchi rallani teerchinaru telusuko .. ghantasala  bye1  bye1 !

atreya .........4ohf1.gif

Link to comment
Share on other sites

మణులు మెలికలు తిరిగినట్టుగా
శిలకు జీవము ఒసగినట్టుగా
అంధకారమున ఇంద్రధనుస్సు ఏర్పడినట్టుగా
ఎడారి ఇసుక తిన్నెలలో జలాశయము దాగున్నట్టుగా
కర్మాచరణలొ  మునిగిన  వానికి మోక్షము సిద్దించునట్టుగా  
దారిద్ర్యమున మునిగిన వానికి ఐశ్వర్యం కలిగినట్టుగా
అవిగవిగో  కనిపించెను ఈ పూట తెలుగు అక్షరములు 
కదలాడకనే  కదిపెను నాలో కలల సౌధమును ఎదలో మెదిలే
 mahiasdfyj.gif?1290145069
  
gp

Link to comment
Share on other sites

×
×
  • Create New...