Jump to content
People were interested in these podcasts

Govinda Naamam


Ruler4Dmasses

Recommended Posts

నీ రూపమును ద్యానింపగలవాడు  ధన్యుడు 
నీ నామ సంకీర్తనం చేసేడువాడు పరమోత్తముడు 
నీ చరితను తెలిపెడువాడు ఉన్నతుడు 
నీ పాటను పాడువారు భక్తీ రసజ్ఞులు 
నీ లీలను కన్నవారు చరితార్దులు
నీ మాటను వేదంలో ప్రవచించు వారు ఋషులు 
నీ భక్తిలో మునిగి సర్వము మారుచువారు పుణ్యాత్ములు 
నీ రూపును పటమున గీయువారు సంపన్నులు 
నీ తత్వమును  ప్రబోదించువారు భక్తి ప్రపూర్ణులు
నీ  విశ్వరూప దర్శనం తిలకించిన అర్జునుడు భోగభాగ్యుడు 
నీ పరిచయమొక వరం, వరాన్ని అనుగ్రహించిన తల్లిదండ్రులు అందరూ భగవత్స్వరూపులే  
996StandingVisnu.jpg
  • Upvote 1
Link to comment
Share on other sites

గోవింద గోవింద గోవింద నామం
గోపాల గోకుల గోవర్దన ధామం 
గోపకాంతలు గోల పెట్టిన సుందర రూపం 
 గోశాల, గోపూజ యందు సదా కొలువైన వైనం 
గోవింద గోవింద గోవింద నామం
Back-To-Godhead-Lord-Govinda.jpg
 
Link to comment
Share on other sites

repati gurinchi aalochinchukuntu kusunte ivvala tellaripoddi kadha man photo-thumb-8641.gif?_r=1346179158

 

alochinchetidhi repati gurinchi kaadhu man, ninnati gurinchi.........

ala ninnati gurinchey alochisthuu untey erroju vundadhu....... repuuu vundadhu......... correct??

 

Link to comment
Share on other sites

 

గోవింద గోవింద గోవింద నామం
గోపాల గోకుల గోవర్దన ధామం 
గోపకాంతలు గోగ్గోలు పెట్టిన సుందర రూపం 
 గోశాల, గోపూజ యందు సదా కొలువైన వైనం 
గోవింద గోవింద గోవింద నామం
 

 

:3D_Smiles: sCo_^Y

Link to comment
Share on other sites

alochinchetidhi repati gurinchi kaadhu man, ninnati gurinchi.........

ala ninnati gurinchey alochisthuu untey erroju vundadhu....... repuuu vundadhu......... correct??

Repativaipuga ne chupu sagadu

 

repativaipuga ante context present tense ye kadha man? repu ane thought vachedhi ivvale kadha man? that means for the sake of future ur wasting present moment annatte kadha man?

Link to comment
Share on other sites

×
×
  • Create New...