Jump to content

Db Kavithalu


dreamgirl

Recommended Posts

తోడు

 

 
 
తోడు వచ్చు వారు ఎవరో, తుదకు పక్కనుండు వారెవరో 
తోడు వచ్చు వారు ఎవరో  నీడగా అనుసరించేనేవరో 
తోడు వచ్చు వారు ఎవరో ఆత్మకు దేహముండువరకో 
తోడు వచ్చు వారు ఎవరో  సుఖదుఖాల సాగరాల సుడిలో 
తోడు వచ్చు వారు ఎవరో  ప్రాణము సాగానంపెదేవరో 
తోడు వచ్చు వారు ఎవరో  చివరకు థీసుకెళ్ళెదెవరొ 
తోడు వచ్చు వారు ఎవరో  ఖాయము లయము చేసేరెవరో 
తోడు వచ్చు వారు ఎవరో  తీర్థమున తర్పమును విడిచేపెట్టేదేవరో
తోడు వచ్చు వారు ఎవరో  తోడుగా తీరము దాటించేదేవరో
తోడు వచ్చు వారు ఎవరో  మరి యొక రూపము ఇచ్చేదేవరో 
తోడు వచ్చు వారు ఎవరో  జన్మరాహిత్యము సిద్దిమ్పజేసేదేవరో 
తోడు వచ్చు వారు ఎవరో  తోడుగా దారి చూపెనేవరో 
bemmiconfused.gif

 

 

 

About IDLY:

 

chakramalle chakkananaina roopu galadhi

chutney tho nanchukodaaniki veelainadhi

pindi pindelu aaviri lo udikina theeradhigo

gundrati aakaaram lo nundi vedi pogalu paiki legise

metthati mudda, nanu thinaraa antoo muddugaa piliche

sam-3.gif

 

Theta theta telugu la
Thellavaari velugulaa
Amma Chethi prema la
Aakali vedhana theerchey amruthapu bhandaagaram … mana aandhrula priyamaina udhayapu aahaaram
Andhubaatuloney vuntu alaristhu…
Vedi vedi idly pai neyyi tho ghuma ghumalaadisthu…
Pachadi podi paragadupu masala kurala meti kalayalakatho notuuristhunna idly…
Dhanikadhey saati…

 

 

alpaharamlo adikaharam idly
rogikaina bogikaina ousadham idly
sambargallu pachadigallu teda lenidi idly
kavvinche padartham.. kovvuledu yadartham

 

ROBO kavitha for SWEETY

 

 

Telisindha epudaina nee manasukaina...
ninnu naa kantey minnaga presthunna...
Naa prema vivarinchaleka mounamai pothunna...
kalalonainaa karunisthaavani nireekshinchi unna...
Ninu veedi ney brathakalekunna... :(
 
awwhh.gifawwhh.gif

 

 

 

 

Link to comment
Share on other sites

I dedicate my 4k post to DB. I would like to wish and thank the members and Mods of this ever expanding empire of posts & gifs.

 

 

emani varninchanu enthani varninchanu

maatala kattala chitta nu  enthapaati chutta lo chuttanu

raaayaali anni.. kaani raayagalanu konne

adugettithini  ee DB ni dari nunchi chooda dalachi

choochina koddheee kshana kshanam chooda mucchata gane  vunnadhi

 

okati kaadhu padulu kaadhu vela vela koladhi postulu

roju gaidchi rethiri ayye sariki roopu maarenu kottha members tho

abbayilu ammayilu veeri naduma saagina saayyatala saradalu

madhya madhyana adapa thadapaa ooristhoo DKC laa doboochulaaata

veeri naduma saagenu palurakaala bhaavodhvegapu oosulenno

 

kaaligaa koorchunte rammmantoo raa rammantoo kwalling theddu padele

chikaaaku kaliginapudu ye theddulo yevvarinevvaru vuthikaaresukuntaaro

aanandam kaliginapudu oorantha pandiri vesinattu samrambam kalli mundu kanapdagaa

niraasa, nispruha lu chuttina vela thaadu lo thelina vishya sangathulenno 

vishaya sodhana nimittham puttukocche vandala prasnalu 

daaniki prathigaa abburapariche javaabulu, chirretthinche vetakaarapu navvulu

okatemiti, thalachinakoddhi ee prahasanam konasaagunoyi yella koddhi

 

Sarva vidhamulaina saamsaarika vishayamulu DB  yandu thelipeduvaaru

Sollu thaadu nunchi sabhaash theddulu daaka 

Aata paatala horu tho modalai thitla bhaagothaalatho aadhyantham rasavattharam

cinema kaburlatho kaalakshepam, raajakeeya vishayaalatho vaagyuddham

sedatheeru vacchinodiki sakalamu  induna gocharinchagalavu

Giffula galagala, Quoteu laa kilakila mana DB sadaa nilavaalilaaa

 

brahmam_laugh_0.gif?1290059254brahmam_laugh_0.gif?1290059254brahmam_laugh_0.gif?1290059254

 

 

About TELUGU

 

Long time back more than a year ago .. raaskunna 

 

సుడులు సుడులుగా తిరిగేటి వొంపులను వర్ణించనా..
బారు బారుగా సాగేటి దీర్ఘాల నిడివి ని కొలవనా...
మెత్తగా హత్తుకున్న వొత్తులను విశదీకరించనా..
చిటపట వాన జల్లు లా పారేటి చిట్టి పొట్టి అచ్చులను బుజ్జగించనా 
అక్షరానికో లక్షణముగా నడిచేటి హల్లుల కథను ఆలపించనా..

ఉభయాక్షరముల హోరు ఎల్లరికి అభయహస్తము కాబోలు..
సంధులు చేసేటి వింత మాయకు నిలెవ్వుత్తు సాక్షి నా బాల్య స్మృతులు..
సాధ్యాసాధ్యాలకు అందని సమాసాల ఉదాహరణలు ఆహో కోకొల్లలు ..
స్వర్ణ రజక కాంస్య ఆభరణాల కన్ననూ విలువైనవి అలంకారముల రూపాలు 

అందముగా చందముగా ఉద్భవించే ఛందస్సు నుండి ఏడురంగుల ఇంద్రధనస్సు 
కడుపుబ్బా నవ్వించే ప్రకృతి విక్రుతిల కవ్వింపు కు పులకరించే నా మనస్సు
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని దసదిసలా పొగడగా పరవశముగా ప్రాప్తించేను మౌక్తిక యశస్సు 
" రాయలు " వారు పొగిడిన "దేశ బాషలందు తెలుగు లెస్స" జ్ఞప్తికి వచ్చు ప్రతివేల తరిగేను నా వయస్సు

ఒక్కరు కాదు వందలు కాదు .. తెలుగు బాషోద్ధారకులు వెలసిరి పదునైన తీక్షణ వీక్షనాలతో
ఎందరో మహానుభావులు .. ఎల్లరుపుణ్యాత్ములే , 
ఘనమైన గతముని కళ్ళముందు మెదిలేట్టు రచన వచన నవల వాగ్గేయ రూపాన 
తరతరాలు సదా గుర్తుపెట్టుకునే తీరుగా..ప్రాణప్రతిష్ట చేసి గతించిన అందరికి పాదాభివందనాలు

 

 

Deepam

 

 

దివ్య తేజో రూపం దీపం
సర్వ పాప హరణం దీపం 
జ్ఞాన ప్రదాయకం దీపం 
బుద్ధి ప్రక్షాళకం దీపం 
జ్యోతి స్వరూపం దీపం 
ప్రకాశించు పరదేవతా రూపం దీపం 
సర్వ దేవతా రూపం దీపం 
సర్వ విధములా శ్రేష్టం దీపం 
దేదీప్యమానం దీపం 
ఐశ్వర్య ప్రదాయిని దీపం 
ప్రజ్వలించు పరిపూర్ణ రూపం దీపం 
శుభప్రదం దీపం 
 
K101212.JPG

 

ఆమె

 

ఆమె ను చూసిన తొలి క్షణమున పుట్టిన క్షణికానందం 
ఆమెతో పలికిన మాటలకు బెరుకు తనము తెలియదు 
ఆమెను చూసిన కళ్ళను  తీక్షణ లోపము తాకలేదు  
ఆమె ను స్పృశించిన దేహానికి దాహము దరి చేరలేదిక 
ఆమె ను తలచిన తరుణం హృదయ కవాటం వేగము పెరిగే  
ఆమె వొంపు సొంపుల అమరిక, అసమానమైన తీగల అల్లిక 
ఆమె శరీర వచ్చస్సుకు తాళలేక పోయెను నా మనస్సు 
ఆమె నగవు ని విడిచిన పెదవులు, ద్రాక్ష పళ్ళ తీపితో నిండే 
ఆమె కళ్ళలో నుండి  వెలువడెను అయస్కాంత  కాంతి తరంగాలు 
ఆమె తో పరిచయం  రసవత్తరం, రసరమ్యం 
ఆమె లోని అందం, అంధీ అందని చందం  
ఆమె తో గడిపిన క్షణము, ప్రవహించ సాగే కాలము 
ఆమె  ఆలింగనం అంగాంగముల లో చేకూర్చే  ప్రవాహము
 

 

 

For DB gals

 

 

 

ఎడారి దారమ్మట పుష్పవనము వికసించినట్టు 
నిశ్శబ్బ్దపు నిర్వేద క్షణమును నళినమైన నాట్యము నర్తించునట్టు
మునుపెన్నడు ఎరుగని మహామాలికలను తిలకించినట్టు 
 కటిక రాళ్ళతో నిబిడీకృతమైన కొండలనడుమ ,
 హొయలొలుకుతూ జారిపడ్డ నీటి ప్రవాహ జల్లు పడినట్టు 
క్షామము తో మాడిన రాజ్యమున రాశిగా పడ్డ వర్షపు ధార రాలినట్టు 
 నల్లటి రాతి శిలల నడుమ జారి పడ్డ శ్వేతవర్ణ పాల ప్రవాహము పారినట్టు 
గంభీరమైన గాత్రముల నడుమ మెదులుతూ, కదులుతూ 
 మెల్లిగా మసులుతున్న లలితమైన కంఠధ్వని మాట్లాడినట్టు 
కర్కశమైన గుండెలను సైతము మీ పలుకులచే అమాంతము శాంతింప చేయునట్టు 
మీ మధురమైన మాటలు తేనె పుట్ట లో లోలోతుగా దాగిన రసమువలే ఉన్నట్టు 
అలిగిన తరుణము దాగున్న అందము ముఖారవిందమున బుసలు కొడుతూ చిన్దునట్టు
మల్లెల పరిమళాన్ని, గులాభి సౌందర్యాన్ని, వినీలమంత విస్తారమైన వన్నెను కలగలిపినట్టు 
 
Dedicates I say 
1td09%20%281%29.gif?1370670563

 

 

 

 

Link to comment
Share on other sites

వీక్షించు నేత్రాలు మరల మరల చూడగొరేను

వినసొంపు మంత్రధ్వని ని  శ్రవణము తన్మయత్వముతో స్వీకరించెను

"శివ"నామము ను జిహ్వము సదా స్మరియింపగా

ప్రాణ వాయువును నాసికము కర్మోక్తంగా శ్వాసింప నొసెంగెను

 

అగుపించెను అట్టి సమయమున నిశ్చలమైన లింగాకారము అదిగో

భవబంధాలను చేధింపగల  సుందరానంద లయకారము ఇదియే

విభూధి ధూళి శిరమును రంగరింపగా హర్షించెను అభిషేక ప్రియుడు

దేవాది దేవ దేవుడు.. అన్నింటా గలడు ..ఆతండే "శివుడు" .. నిరాకారరూపుడు

 

మానససరోవరమున నివసించు భవుడు ను చూడు

జటా జూటమున గంగను ధరించి ధారగా ప్రవహింప జేసే

కనురెప్పల నడుమ త్రినేత్రము వెలసేను

  త్రిశక్తులను ప్రణవిల్లుతూ త్రిశూలమును గైకొనెను ఠీవి గా వినీలాకసుమున

 

పరిభ్రమించే శివతత్వము పలు విధములుగా

జగత్తు అంతయు జాగారములో మునిగి తేలెను

 

lord-shiva-31v.jpg

 


 

Link to comment
Share on other sites

http://youtu.be/ptMISIyhgZ8

 

aakalandhantey aa chinni bojjaa

adaga kundaaney thelusukomandhi...

 

ataadukogaa thodevvarantey

ambaari katti aadinchamandhi ....

 

Link to comment
Share on other sites

inka ekkadaina vunte cheppandi mana vallu evariana raasindhi..chinnadhi, pedhadhi, manchidhi, cheddadhi ani em ledhu....will update :)

monday rojju release chestaaaa w8

Link to comment
Share on other sites

raayi raayi..I like kavitha's a lottt

ante ground work cheppisthunna naa associate thoo...........soon we finish with that  we release the content to public later

Link to comment
Share on other sites

Naaku telisindhi

 

Naa voohalanu chadhivina vela
naaku thelisindhi neeve na guruvani
nanu adham lo chusukunna vela
naaku thelisindhi nenu nee kosamani
Neetho mataladali anukuna vela
naaku thelisindhi na gunde moogaboyindhani
ninnu chusthuna vela
naaku thelisindhi nenu nenu kadhani
nuvvu kanumarugaina vela
naaku thelisindhi naa lo ne lenani

 

Link to comment
Share on other sites

ruler ni pogudutu 4 matal rasina..

nee kavithatho naku kanuvuppu kaligen..
nee yandu kavini koniyada jalan..
nee bakthi sraddalnu harshinpa tugan..
nee tappulenchanga nenetha vadan..

Link to comment
Share on other sites

×
×
  • Create New...