Jump to content

Maheshbabu's Official Thread !


GULABJAM

Recommended Posts

మనలో చాలా మంది ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమాలు చూస్తాం. ఆ సినిమాలు ధియేటర్ లో కంటే డీవీడీ తెచ్చుకుని టీవీ లోనో డౌన్ లోడ్ చేసుకుని కంప్యూటర్ లోనే ఎక్కువ చూసి ఉంటాం. ఎందుకో తెలుసా అర్ధం కాకుంటే మళ్ళి రివైండ్ చేసి చూడొచ్చు అని. అంతా అయిపోయిన తర్వాత... అబ్బ ఏం తీసాడురా... తెలుగు లో ఇట్లాంటి సినిమా రావాలంటే... అబ్బే మనోళ్ళు తియ్యలేరు అనుకుంటాం.

మూడు నాలుగు సార్లు చూస్తేనే అర్ధం కాని బుర్రలు మనవి. మనకెందుకు ఇటువంటి సైకో థ్రిల్లర్స్. అర్ధం చేసుకోవటానికి ప్రతి ఒక్కడు మూడు నాలుగు సార్లు చూస్తాడు. కలెక్షన్స్ బాగా వస్తాయి అని ప్రొడ్యూసర్స్ ఆలోచన అయి ఉంటుంది. మనం మాత్రం కామన్ గా అర్ధం కాలేదు కాబట్టి బాగోలేదు అని డిసైడ్ చేస్తాం. అర్ధం కాలేదు అని మాత్రం చెప్పం. ఎందుకంటే మనల్ని మనం తక్కువ చేసుకోం కదా.

అతడు తీస్తే అర్ధం కాలేదు అన్నారు
ఖలేజా తీస్తే దేవుడా అన్నారు
టీవి లో వస్తే ఎగబడి చూసారు. ఇప్పటికీ చూస్తున్నారు. అదేంటి అంటే టింగుమని బల్బ్ వెలిగింది అన్నారు. చూద్దాం కొన్ని రోజుల తర్వాత 1 నేనొక్కడినే గురించి ఏమంటారో.

సినిమా ఎలా ఉంది అని ఒకడిని అడిగితే బాగోలేదు అన్నాడు. ఏం బాగోలేదు అని అడిగితే అర్ధం కాలేదు అన్నాడు. బాగోలేదా అర్ధం కాలేదా అని అడిగా. చివరిగా చెప్పాడు అస్సలు అర్ధం అయితే కదరా బాగుందో లేదో చెప్పేది అన్నాడు.

నేను అన్నాను...ఇంకోసారి చూడు ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. ఇప్పుడు చూస్తాడో లేక టీవిలో చూస్తాడో తెలీదు కానీ ఈ సారి మాత్రం వాడికో అభిప్రాయం ఉంటుంది. బాగుందా లేదా అని.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

asalu mi kulapu herola cinima meedha evadina edisada.......vere hero cinimali pi enduku va ila edustharu.....

ma kulam enti baa asalu kamma reddy lake gajji ekuva kulalaki matalaki atitamga annaya chala mandiki life ichadu mi baby gadiki ma cherry babu chalu pa1 akarledu lol

Link to comment
Share on other sites

inkaa nayam toofan konnodiki kaasula varsham anale

toffan ki bolywood lo min colections aina vachai ade baby gadu pote heroine orientd ani evaru chudaru kuda

Link to comment
Share on other sites

toffan ki bolywood lo min colections aina vachai ade baby gadu pote heroine orientd ani evaru chudaru kuda

 

cinema disaster aithe min collections etta vasthaai aadni soosi akkada decide ayyaranta ap lo evadaina hero ayipovachani

Link to comment
Share on other sites

cinema disaster aithe min collections etta vasthaai aadni soosi akkada decide ayyaranta ap lo evadaina hero ayipovachani

magadheera ki cherry babu ki craze start aindi akada zanjeer director worst anduke flop aindi critics rating 3.5 icharu positives lo cherry acting kuda undi blind ga edavaku 

Link to comment
Share on other sites

magadheera ki cherry babu ki craze start aindi akada zanjeer director worst anduke flop aindi critics rating 3.5 icharu positives lo cherry acting kuda undi blind ga edavaku 

poi bayata cheskoraadhe nee chekka bhajana...ee thadu ni endhuku penta chesthunav

Link to comment
Share on other sites

magadheera ki cherry babu ki craze start aindi akada zanjeer director worst anduke flop aindi critics rating 3.5 icharu positives lo cherry acting kuda undi blind ga edavaku 

ni yavva......inni comedylu ekkada nundi testharu..

nuvvu bob fan vi kaadhu kadha inka ee threead lo enduku cheppu...inko thread veyy akkada disco cheddam

Link to comment
Share on other sites

magadheera ki cherry babu ki craze start aindi akada zanjeer director worst anduke flop aindi critics rating 3.5 icharu positives lo cherry acting kuda undi blind ga edavaku 

 serry acting aa ikkada ante annav ekkada anabaku vaadi rotta expressions routine roles tollywood karma

Link to comment
Share on other sites

×
×
  • Create New...