Jump to content

Race Gurram Full Review


krishna_sunitha

Recommended Posts

రివ్యూ : రేసు గుర్రం
విడుదల తేదీ : 11 ఏప్రిల్ 2014
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : నల్లమలపు బుజ్జి
సంగీతం : ఎస్ఎస్ థమన్
నటీనటులు : అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని, శ్యామ్..


'జులాయి'తో హిట్ అందుకొని, ఆ తర్వాత 'ఇద్దరమ్మాయిలతో' పరాజయాన్ని చవిచూసి, అతిధి పాత్ర చేసిన 'ఎవడు'తో తన నటనకి మంచి మార్కులు కొట్టేసినస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి బాక్స్ ఆఫీసు రేసులో విజయాన్నిఅందుకోవాలని 'రేసు గుర్రం' సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలోశృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సలోని, 'కిక్' శ్యామ్ ప్రధాన పాత్రలుపోషించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. అల్లు అర్జున్పెర్ఫార్మన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ, కథనం బాగా ప్లస్ అవుతుందనేఉద్దేశంతో భారీ అంచనాలున్న ఈ సినిమాని సుమారు 1000 థియేటర్స్ లో రిలీజ్చేసారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ తన కెరీర్ బెస్ట్ హిట్ అయిన 'జులాయి'రికార్డ్స్ ని 'రేసు గుర్రం' బ్రేక్ చేస్తుందని అంటున్నాడు. అల్లుఅర్జున్ అనుకున్నట్టుగా 'రేసు గుర్రం' సినిమా బన్నిని రేసులో విజేతగానిలబెట్టిందా? లేక లూసర్ గా నిలబెట్టిందా? అనేది ఇప్పుడు చూద్దాం..

Read more  http://goo.gl/01TNVx

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...