Jump to content

Chiranjeevi Cheated Numburu Srinu ?


krishna_sunitha

Recommended Posts

కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవిపై అదే పార్టీ నేత నంబూరు శ్రీను తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణాజిల్లా తిరువూరులో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీను చిరంజీవిపై విమర్శలు కురిపించారు. పీఆర్పీలో టికెట్ ఇప్పిస్తామని ఐదేళ్ల క్రితం హైదరాబాదులో 2.5 ఎకరాల భూమిని పార్టీ ఆఫీసు కోసం రిజిస్టర్ చేయించుకున్నారంటూ దానికి సంబంధించిన పత్రాలను మీడియా ముందుకు తీసుకువచ్చారు.

Read more article @  http://goo.gl/8J9WLP

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...