Jump to content

Laddu Babu Telugu Movie Review (Full Review )


krishna_sunitha

Recommended Posts

telugunews_1529_large.jpg

రివ్యూ : లడ్డుబాబు
విడుదల తేదీ : 18 ఏప్రిల్ 2014
దర్శకత్వం : రవిబాబు
సంగీతం : చక్రి
నటీనటులు : 'అల్లరి' నరేష్ , భూమిక, పూర్ణ మొదలగు వారు...

సుడిగాడు చిత్రం తరువాత మంచి హిట్ చిత్రం కోసం వెయిట్ చేస్తున్న అల్లరినరేష్ కి అది అందని ద్రాక్ష అవుతుంది. ఒకే రకమయిన పాత్రలతో జనం ముందుకువస్తుంటే ఆదరించడం లేదు అనుకున్నారేమో "లడ్డు బాబు" అనే చిత్రం తో మనముందుకు వస్తున్నారు. "అవును" చిత్రం తరువాత జనం ముందుకు వస్తున్న చిత్రంకావడం చాలా రోజుల తరువాత రవి బాబు చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతోఈ చిత్రం మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను వీరు ఇరువురుచేరుకున్నారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

Read more @ http://goo.gl/32YQNO

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...