Jump to content

I Am Very Partriotic And Emotional -Sania

psycopk

Recommended Posts

GP, 

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడార్‌గా తన నియామకంపై రేగిన వివాదంలో చెప్పడానికి ఏమీ లేదని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పష్టం చేశారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని ఆమె వెల్లడించారు. తాను ఎప్పటికీ భారతీయురాలినేనని ఇంతకు ముందే చెప్పిన సానియా... ఈ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తనపై వస్తున్న వివాదాలపై సానియా మీర్జా కన్నీటి పర్యంతమయ్యారు. బ్రాండ్ అంబాసిడార్‌పై అనవసర వివాదం రేగుతోందని ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీరు మన్నీరయ్యారు. వివాహం అయిన తర్వాత కూడా తనకు మెడల్స్ వచ్చాయని, జీవితాంతం భారత్‌లోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. నా మూలాలను ప్రశ్నించేవారిని వదిలిపెట్టనని, భారతీయురాలినని చెప్పకోవడం గర్వంగా ఉందని సానియా అన్నారు
ప్రతీసారీ ఎందుకిలా నా జాతీయత గురించి ప్రశ్నిస్తున్నారో అర్ధం కావడంలేదని సానియా ఆవేదన వ్యక్తం చేశారు. మనం పురుషాధిక్య ప్రపంచంలో జీవిస్తున్నాం గనుక ఈ ప్రశ్నలు వేస్తున్నారనుకోవాలా అని ఆమె అన్నారు. ఏది ఏమైనా ఇలా చెప్పుకోవలసి రావడం బాధగా ఉందని సానియా వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

yes we understand how patriotic she is..........thousands of soldiers are died fighting with pakistan.......aame ki mogude dorakanatlu paki ki velli pelli chesukondi........she is utter beach........

Link to comment
Share on other sites

:3D_Smiles:   1970's lo US India meeda Nuclear waeapon vesta ani threat chesindi they even sent a warship which carries NUclear weapons, so indians should stop coming to US and marrying Americans antena..  bye1 

did any one indian soldier died because of US threat? did anyone lose anything by doing trade with us?

on top of that, 1970's are utter chaos in india.....congress made india like pakistan.....do u guess why us threatened india.

Link to comment
Share on other sites

bongu le ,

puttindi tg kadu

chadivi tg kadu

chesukundo tg kadu

undedi kuda dubai tg lo kadu

annitiki minchi adi pak ganni chesukunapudu chala mandi bhutulu tittaru , 

pedda ga sadinchindi kuda emi ledu

beizing olympics lo IND dress code vesukokunda paruv tisindi , 2-3 cases unnay

asalu ee points annitini ela cover chesukuntaruoVPU9pI.gif

Link to comment
Share on other sites

×
×
  • Create New...