telugukingdom Posted May 4, 2010 Report Share Posted May 4, 2010 ఇప్పటి పరి బాషలో చెప్పాలంటే అమ్మది ఆంధ్ర , నానది తెలంగాణా క్రిందకి వస్తది . కాని మా ఊరులో ఖమ్మం , కృష్ణ రెండు జిల్లాల పవర్ వాడతారు .నానది తెలంగాణా అని నన్ను తెలంగాణా అనుకుంటే మా నాన నానది గుంటూరు . మరి అంతకు ముందా నాకు తెలియదు . అసలు సంగతి ఏంటంటే నన్ను నా ఆంధ్ర స్నేహితులు నువ్వు ఎంతయినా చెప్పు నువ్వు మాత్రం తెలంగాణా వాడివిరా అంటారు . మరి నా తెలంగాణా స్నేహితులు ఊరుకుంటారా ఆహా లేదే , నువ్వు అటువాడివే అంటారు .అందుకే ఇద్దరకి చెప్పేది ఏంటంటే నేను ఆంధ్ర వాడిని కాదు తెలంగాణా వాడిని కాదు . మరి అసలు సిసలు తెలుగు వాడిని . గర్వంగా ,సగర్వంగా చెపుతున్న అవును నేను 100 శాతం తెలుగు వాడిని .అందుకే నా ఈ తెలుగు రాజ్యం ( telugukingdom.net ) . నా రాజ్యం లో అందరు మంచి వారే .ఇట్లుతెలుగు పౌరుడుtelugukingdom.net - కోట్లల్లో ఒక్కటి కోటి పది కోట్ల మందికి ఒక్కటి Quote Link to comment Share on other sites More sharing options...
Keekoo Keeka Posted May 4, 2010 Report Share Posted May 4, 2010 ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" Quote Link to comment Share on other sites More sharing options...
palakollu_MLA Posted May 4, 2010 Report Share Posted May 4, 2010 you rock you rock Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted May 4, 2010 Report Share Posted May 4, 2010 [size=40pt][b][color=red]PROUD TO BE TELUGU PEOPLE[/color][/b][/size] Quote Link to comment Share on other sites More sharing options...
manjunath455 Posted May 4, 2010 Report Share Posted May 4, 2010 you rock you rock you rock Quote Link to comment Share on other sites More sharing options...
soggadu Posted May 4, 2010 Report Share Posted May 4, 2010 naadi same situation...!! but li'l difference in accordance to friends..na frnds nanu verucheyaledu.. #~`but stil i c Telangana is ignored..anyhw.. no comment but *=: Quote Link to comment Share on other sites More sharing options...
telugukingdom Posted May 5, 2010 Author Report Share Posted May 5, 2010 Thanks for your warm welcome Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.