Jump to content

Afdb Fm And Sodhi Thread


puli_keka

Recommended Posts

vammo endhi vayya idi pawan-kalyan-trivikram-laugh-gif.gif

barfi vesaadu ani flow vesaa  :police:  :police:

 

https://www.youtube.com/watch?v=VwfPdNDIMDc

 

నల్లానల్లని కళ్ళు నవ్వి నవ్వని కళ్ళు 
చూసినట్టే చూసి తలుపులు మూసేసుకున్న కళ్ళు 
నల్లానల్లని కళ్ళు 
తొలిపొద్దులో తామర కళ్ళు మలిసంధ్యలో కలువ కళ్ళు 
ఏటిపాయలో చేప కళ్ళు తోట మలుపులో లేడి కళ్ళు 
ఎన్నాళ్ళు చూసినా ఎన్నేళ్ళు చూసినా 
లోతులందని కళ్ళు నా లోకమేలే కళ్ళు 
ఏమి చక్కని కళ్ళు రామ చక్కని కళ్ళు 
సిగ్గును చీరగ కప్పుకొని చిలిపిగ ఓరగ తప్పుకొని 
చిరుచిరు నవ్వులు చురచుర చూపులు కలియబోసి ముగ్గులేసి 
రారమ్మని పోపొమ్మని ఇప్పుడోద్దని సరిలెమ్మని 
ఊరించే కళ్ళు సరసాలకు శంఖం పూరించే కళ్ళు 
ఏమి చక్కని కళ్ళు రామ చక్కని కళ్ళు 
ఆవులించే కళ్ళు ఆకలేసిన కళ్ళు 
రైక తొడిగిన కళ్ళు పైట తొలిగిన కళ్ళు 
కసిరి వల విసిరి వలపు కొసరీ.. కొసరికొసరి 
మగతను ఎగదోసే కళ్ళు మనసును నమిలేసే కళ్ళు 
ఆ కళ్ళే నడివేసవి వడగళ్ళు .. ఆ కళ్ళే నా కలల పొదరిల్లు 
లోతులందని కళ్ళు నా లోకమేలే కళ్ళు 
ఏమి చక్కని కళ్ళు రామ చక్కని కళ్ళు

 

C.N.R lyrics awesome 

Link to comment
Share on other sites

asalilanti pata okati undani telidu naku  @3$% 1980 song.. appati youth va nuvvu  @3$%

oka song vesinappudu pakkana youtube mix ani vasthundhi danni follow aiypothee ee songs vasthunnayi 

 

https://www.youtube.com/watch?v=Fk38oSrXc6s

Link to comment
Share on other sites

oka song vesinappudu pakkana youtube mix ani vasthundhi danni follow aiypothee ee songs vasthunnayi 

 

https://www.youtube.com/watch?v=Fk38oSrXc6s

ya suggestions ee naa.. nenu alane pastutunna  @3$%

Link to comment
Share on other sites

ya suggestions ee naa.. nenu alane pastutunna  @3$%

yaa adhe  sSc_hidingsofa  sSc_hidingsofa  

 

& some of them are from my fathers play list.  sSc_hidingsofa

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...