Jump to content

Afdb Fm And Sodhi Thread


puli_keka

Recommended Posts

https://www.youtube.com/watch?v=P-GgSCL54Eg

 

Segalegase hrudayamulo kalalanni ragilinavi
Ninu nene choodakane kanne moosthano
Thaamarapai thadi chinukai
Thadabaduthu thonukuthunna
Gaalulake chedhuruthuna koode rojedho
 
 
Link to comment
Share on other sites

 

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ…
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం (రాముడు)

చెలి మనసే శివ ధనుసైనది తొలి చూపుల వశమైనది
వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని శిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే
తుది దాక నీవే మరుజన్మకు నీవే

సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు పణయావేశం పెదవులపై హాసం
సుమసారం మన సంసారం
మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కధకానిది నీవే
కలలన్నీ నీవే కలకాలం నీవే

 

 

ee song oka 100 times chusunta.. nuvuuu posting.. 

Link to comment
Share on other sites

emaina movies chusaava Poseidon evaala tumblr_mjrt1fma9L1s4ufjyo4_250.gif?13907

 

chusa oka laila kosam.. already theatre lo chusa..     maaku preminchadanike time saripovatle, meeku dweshinchdaniki time ela saripothundi anta gallery_8818_6_385253.gif?1367349476

 

 

inka tomato dal cooked, eating lunch gallery_8818_6_385253.gif?1367349476

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...