Jump to content

ప్రత్యేక హోదా కోసం వైకాపా ఉద్యమ కార్యాచరణ ప్రకటన


soLLu_star

Recommended Posts

On 10/13/2015 at 2:52 PM, soLLu_star said:

ప్రత్యేక హోదా సాధన కోసం వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను ఏడో రోజైన మంగళవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. దీంతో పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుని ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 21 వరకూ వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీ సాయంత్రం విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన మార్చ్‌, 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, 18వ తేదీన ప్రదర్శనలు, 19న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా, 20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన, 21వ తేదీన ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేవలం ప్రత్యేక హోదా సాధన దిశగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

brother sollu star a

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Force

    8

  • soLLu_star

    7

  • dappusubhani

    6

  • TOM_BHAYYA

    5

  • 1 year later...
  • 1 year later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...