Jump to content

America Real Estate Lo Indian Hava .. Exclusive News By Abn


ramudu3

Recommended Posts

న్యూయార్క్: అమెరికా రియాల్టీ మార్కెట్‌లో భారతీయులు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో మూడోస్థానంలో నిలిచారు. మనకంటే ముందు స్థానాల్లో కెనడియన్లు, చైనీయులు ఉన్నట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సోత్‌బేస్ ఇంటర్నేషనల్ రియాల్టీ గురువారం పేర్కొంది. అలాగే లండన్‌లోని ఇంటర్నేషనల్ రియాల్టీ మార్కెట్‌లో బిలియన్ పౌండ్ల పెట్టుబడితో భారతీయులు 25 శాతం వాటా కలిగి ఉండగా గతేడాది మొదటి అర్ధ సంవత్సరంలోనే దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారతీయులు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం గమనార్హం. ‘‘నాకు తెలిసినంత వరకు అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో ఎక్కువమంది మిలియనీర్లు. కాబట్టే వారు రియల్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు’’ అని సోత్‌బే‌స్ ఇంటర్నేషనల్ రియాల్టీ ప్రెసిడెంట్, సీఈఓ ఫిలిప్ ఏ వైట్ చెప్పుకొచ్చారు. సోత్‌బేస్ సంస్థ 2014లో భారతీయ రియాల్టీ సంస్థ రియల్ ప్రో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌తో చేతులు కలిపి నార్త్ ఇండియా సోత్‌బేస్ ఇంటర్నేషనల్ రియాల్టీ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థ ఫౌండర్, ప్రెసిడెంట్ అశ్విన్ చద్దా మాట్లాడుతూ కెనడియన్లు, చైనీయుల తర్వాత రియాల్టీ రంగంలో అమెరికాలో భారతీయులు మూడో స్థానంలో నిలిచినట్టు తెలిపారు. గతేడాది ఈ రంగంలో ఇండియన్లు 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్ల డాటా ప్రకారం 2014లో ఇండియన్లు 5.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, చైనా 22 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Link to comment
Share on other sites

Chinese 22billion, Indians 5.8 cheppukovatam kooda waste. siggu undali

 

Naaku ippatiki gurthu undi aa roju , nenu appduu part time chesthunde. oka chinna chinese papa vachindi phone case kosam, pay chesetappudu bag open chesindi, bag lo $100 bills katta undi. ila chala mandi chinki galla daggara choosanu. Lamdi K gallu entha sampadistharo edanuncho teleedu

Link to comment
Share on other sites

Naaku ippatiki gurthu undi aa roju , nenu appduu part time chesthunde. oka chinna chinese papa vachindi phone case kosam, pay chesetappudu bag open chesindi, bag lo $100 bills katta undi. ila chala mandi chinki galla daggara choosanu. Lamdi K gallu entha sampadistharo edanuncho teleedu


1 usd ewual 6.58 chinese yuan

Manadhi 1 usd equal to 65 inr

There goes the diff
Link to comment
Share on other sites

×
×
  • Create New...