Jump to content

'the Rahul Gandhi' Of Ap


Photography

Recommended Posts

pawankalyan11454383531.jpg

Hyderabad: What was the reason for Pawan Kalyan to cancel his film's shoot and rush to Hyderabad when he was not willing to take a stance on the Kapu issue?

Blaming neither his community, nor the TDP nor anybody, what does he hope to achieve through this ‘please-all’ strategy?

A leader who can usher in change is a person who has the guts to take a stance on contentious issues. It might put him in a difficult position but that is what separates him from the bunch if he believes the decision is in the right interests of the people.

Politicians are concerned about themselves whereas leaders are concerned about society.

Pawan Kalyan clearly is in awe of the TDP and probably cannot muster the strength to take them on.

He spoke out in support of the farmers of the new capital region and did nothing to protect their lands. It was the same with the bauxite mining issue as well.

For being at his diplomatic best, he need not have rushed to Hyderabad from Kerala. He could have simply issued a ‘press statement’ from there.

One thing is clear though! Pawan Kalyan in AP is as competent as Rahul Gandhi is at the national level. They are just not cut out for it.

Link to comment
Share on other sites

pAWAN_BABua1454350539.jpg

పవన్‌కళ్యాణ్‌ని ఎలా వాడుకోవాలో బహుశా చిరంజీవికి కూడా తెలియదేమో. తెలిసి వుంటే, ప్రజారాజ్యం పార్టీ విషయంలోనే పవన్‌కళ్యాణ్‌ని చిరంజీవి ఫుల్లుగా వాడుకుని రాజకీయాల్లో సక్సెస్‌ అయి వుండేవారు. ఏదో యువరాజ్యం అధ్యక్షుడిని చేసి, ప్రచారం చేయించుకుని.. పవన్‌కళ్యాణ్‌ని చిరంజీవి పక్కన పెట్టేశారు. 

చంద్రబాబు అలా కాదు, మనుషుల్ని వాడుకోవడంలో దిట్ట. వెన్ను పోటు అనీ, ఇంకోటనీ.. చంద్రబాబుకి ఏవేవో క్వాలిఫికేషన్లు వున్నాయి. వాటికి మించిన విషయం వాడుకోవడం. ఔను, వాడుకోవడంలో చంద్రబాబు మాస్టర్‌ డిగ్రీ పొందేశారు. పవన్‌కళ్యాణ్‌ విషయంలో మరీనూ. 2014 ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌ని చంద్రబాబు ఎలా ప్రచారం కోసం వాడుకున్నారో అందరికీ తెల్సిన విషయమే. 

ఇక, రాజధాని అమరావతి విషయంలో భూములిచ్చిన రైతులు ఆందోళన చెందితే, వారి ఆందోళనలకు పవన్‌తో చెక్‌ పెట్టారు చంద్రబాబు. ఎప్పుడు తనకు ఏ ఆపద వచ్చినా, పవన్‌ని పిలిస్తే చాలు మేటర్‌ సెటిలైపోతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే కాపుల ఆందోళన విషయంలోనూ చంద్రబాబు, పవన్‌ని పిలిచారు. పవన్‌ వచ్చాడు, ఏవో అర్థం అయ్యీ అవని మాటలు చెప్పి, పవన్‌ జారుకున్నాడు. 

యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ అనీ, ఇంకోటనీ.. పవన్‌ చెప్పిన మాటలు జనానికి అర్థం కాలేదు. కానీ, చంద్రబాబు అవసరం తీరింది. 'అదిగో పవన్‌కళ్యాణ్‌ కూడా చెబుతున్నాడు.. కాపులు ఇక ఇంతకన్నా ఆందోళన చేయడం అనవరం..' అంటూ ఆ తర్వాత పవన్‌ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు మీడియా ముందుకొచ్చేశారు. జీవోతో కాపులకు ఒరిగేదేమీ వుండదనీ, చాలా కసరత్తు చేస్తేనే రిజర్వేషన్లు కాపులకు సక్రమంగా అందుతాయని చంద్రబాబు సెలవిచ్చారు. 

2014 ఎన్నికల్లో కాపుల్ని చంద్రబాబు వాడుకున్నారు.. ఎన్నికలయ్యాక వదిలేశారు. ఇది నిజం. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం లేవదీశారు. ఆ ఉద్యమం వెనుక రాజకీయ అవసరాలు.. అన్నది వేరే విషయం. ఎన్నికల్లో హామీ ఇచ్చారు గనుక అమలు చేసి తీరాల్సిందే. ఇప్పుడు కుంటిసాకులు వెతికితే చంద్రబాబుని అయినా.. ఆఖరికి పవన్‌కళ్యాణ్‌ని అయినా కాపు సమాజం హర్షించదుగాక హర్షించదు. 

ఒక్కటి మాత్రం నిజం. బీసీలను నొప్పించకుండా, రిజర్వేషన్లు పొందుతున్న ఇతరుల్ని కదిలించకుండా కాపుల్ని బీసీల్లో చేర్చడం అనేది చాలా కష్టం. అలాగని అసాధ్యం కూడా కాదు. దానికి ఎంతో కసరత్తు చేయాలి. వాస్తవానికి ఈ కసరత్తు చంద్రబాబు ఎప్పుడో చేసి వుండాలి. పవన్‌కళ్యాణ్‌ మద్దతు తీసుకున్నప్పుడు, 2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినప్పుడే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించాలి. దురదృష్టవశాత్తూ అవేమీ లేకుండానే చంద్రబాబు హామీ ఇచ్చేశారు. 

ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వుంది. అలా చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత పవన్‌కళ్యాణ్‌ మీద వుంది. దురదృష్టవశాత్తూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌.. ఇద్దరూ కలిసి కాపు సామాజిక వర్గాన్ని నట్టేట్లో ముంచేశారు. అందులో తనకు బాధ్యత లేదని పవన్‌కళ్యాణ్‌ తప్పించుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

Link to comment
Share on other sites

rahul gandhi of AP post already awarded to his highness lokanandam..so kindly select some other title. thanks

lokanandam ni minchi poyadu bhayya veedu...anduke veediki icharu

Link to comment
Share on other sites

×
×
  • Create New...