Jump to content

K T R 29% Vs Lokesh Babu 3% - Abn


ramudu3

Recommended Posts

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వీడీపీ అసోసియేట్స్‌ సర్వే చేసింది. ఎవరు ఎక్కువ శాతం ఓటర్లను ప్రభావితం చేశారన్న విషయంపై వీడీపీ సర్వే చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రభావశీల నాయకుడిగా మంత్రి కేటీఆర్ అని వీడీపీ వెల్లడించింది. 29 శాతంమంది టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా కేటీఆర్ ప్రభావితం చేసినట్లు సర్వేలో వెల్లడైంది.
 
 
22 శాతంతో రెండో స్థానంలో అక్బరుద్దీన్‌ నిలిచారు. 11 శాతంతో మూడో స్థానంలో చంద్రబాబు, లోకేష్‌ 3 శాతం, రేవంత్‌రెడ్డి 2 శాతం, కిషన్‌రెడ్డి 2,ఉత్తమ్‌ 1 శాతం ప్రభావితం చేశారని సర్వేలో తేలింది.
Link to comment
Share on other sites

Lokesh babu 2 states bhyaaa .. megatha vallu single state ayinaa babu doosukelthunadu 

Revanth reddy and kisan reddy ni gattiga kottesina Loki babu

Jai andhra pappu


2ch0tbq.gif

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...