Jump to content

Ram Charan Gadu Dance Mater Jhoney Anee Athaniki Help Chesadu Antaa

ramudu3

Recommended Posts

is it true???? vadi interview eenadu sunday book lo chaduvuthuntee kanipinchindi 

చరణ్‌ చేసిన మేలు... 
నితిన్‌కు ‘హీరో’ సినిమా సమయంలో ‘బంగారు కోడిపెట్ట...’ డెమో సీడీ ఇచ్చాను. అది చూసి తన ‘ద్రోణ’లో చేయమన్నారు. రిక్కీ బాబు... అని నా గైడ్‌. ఆయన అభిప్రాయం అడిగితే... ‘వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో!’ అన్నారు. మరో ఆలోచన లేకుండా, మాస్టర్‌గా తొలి సంతకం పెట్టాను. పెద్ద కెమెరా పట్టుకోవడం నాకదే ఫస్ట్‌. మొదటి పాట నేను నేర్చుకోవడానికే ఉపయోగపడింది. నితిన్‌తో ‘అగ్యాత్‌’ (అడవి), ‘రెచ్చిపో’లకూ చేశాను. తర్వాత వేరే మూడు సినిమాలు చేశాను. కానీ బ్రేక్‌ రాలేదు. తర్వాత ఈటీవీలో ‘ఢీ’ షోలో పాల్గొన్నాను. కొన్నాళ్లకు రాజమౌళి పిలిచి ‘మర్యాద రామన్న’లో ‘రాయె రాయె... సలోని’ పాట ఇచ్చారు. తర్వాత ‘ఈగ’ సింగిల్‌ కార్డు చేశాను. మంచి బ్రేక్‌ కోసం ప్రయత్నిస్తూ ఓసారి రామ్‌ చరణ్‌ని కలిశాను. ఒక మ్యూజిక్‌ సీడీ ఇచ్చి డాన్స్‌ కంపోజ్‌ చేసి తీసుకురమ్మన్నారు. రాత్రంతా స్టెప్పులు వేసి షూట్‌ చేసి మర్నాడు వీడియో చూపించాను. అది చూశాక షూటింగ్‌ స్పాట్‌లో ఒక బిట్‌ సాంగ్‌ షూట్‌ చేయించడమూ, బావుందని మెచ్చుకోవడమూ, ‘రచ్చ’ సినిమాలోని ‘ఢిల్లకు ఢిల్లకు’... పాట సీడీని నా చేతిలో పెట్టడమూ చకచకా జరిగిపోయాయి. ఆ పాటకు ‘ఫిల్మ్‌ఫేర్‌’ అందుకున్నాను. నేనంటూ ఒకణ్ని ఉన్నానని పరిశ్రమకు తెలిసింది అప్పుడే. తర్వాత చరణ్‌తో నాయక్‌లో ‘లైలా ఓ లైలా...’, ‘శుభలేఖ రాసుకున్నా...’ ‘ఎవడు’లో ‘ఫ్రీడమ్‌...’ పాటలు చేశాను. ‘గోవిందుడు అందరివాడు(రా రాకుమారా..)’, ‘బ్రూస్లీ’లో ‘రన్‌ రన్‌...’పాటతోపాటు టైటిల్‌ సాంగ్‌ కూడా చేశాను. వ్యక్తిగతంగానూ చరణ్‌ నాకు పెద్ద అండ. నా ప్రేమ పెళ్లికి సాయపడ్డారు. మా ఆవిడ డెలివరీ సమయంలో చిన్న హాస్పిటల్స్‌కి తిప్పాను. చివరకు ప్రాణంమీదకు వచ్చేసింది. ఆ సమయంలో ఫోన్‌చేస్తే అపోలోలో చేర్పించి తల్లీబిడ్డల్ని రక్షించారు. రూ.5 లక్షల బిల్లు. కౌంటర్‌ దగ్గరకు వెళ్తే... రూ.350 మాత్రమే కట్టించుకుని బిల్లుపై స్టాంప్‌ వేసిందామె. అదీ బాబు తొలి పాల డబ్బాకి అయిన ఖర్చు. తండ్రిగా అది నేను కడితేనే బావుంటుందని చెప్పారట చరణ్‌. తర్వాత వెళ్లి ఆయన్ని కలిశాను. ‘ప్రాణం పోయేంతవరకూ చెప్పవా’ అని కోప్పడ్డారు. నాకే కాదు, అలా చాలామందికి సాయం చేశారాయన!

Link to comment
Share on other sites

emo vade cheppadu interview lo nenu chusa vunkle

https://www.youtube.com/watch?v=QCUq2ITCmP0

Link to comment
Share on other sites

first time vintunna rct gurunchi okadu manchiga cheppadam .... 

bandla babu ki  kuda serry bob devude

vadiki evaranna anthe anuko rct ni okasari ethesadu

basic ga manchode man. Chala help chesadu. Krishna Vamshi, Tammudu Ganesh ayithe inka baaga chepthaaru. Hud hud appudu kooda bari help chesadu.  etakaram.gif

Link to comment
Share on other sites

DB lo veedi antis veedi pi vesee post lu chusi tappu ardam chesukunna ....  

Charan babu bayata gold chinna chinna godavalu kurrathanam lo common

basic ga manchode man. Chala help chesadu. Krishna Vamshi, Tammudu Ganesh ayithe inka baaga chepthaaru. Hud hud appudu kooda bari help chesadu.  etakaram.gif

Link to comment
Share on other sites

first time vintunna rct gurunchi okadu manchiga cheppadam ....

nijam nippu laantidi.. edo oka roju andariki telustundi. Mana ram charan babu vishayam lo kuda ade jarigindi.

#Charanist hails
#Charanism rockssss
Link to comment
Share on other sites

DB lo veedi antis veedi pi vesee post lu chusi tappu ardam chesukunna ....

Porapaatu anedi maanava sahaja gunam bhayya.. thanks at least you did something today to know about charan babu.Gj
Link to comment
Share on other sites

nuvvu nippu tho national games aduthunavu .... madipothavu 

#pourwater on charan 

nijam nippu laantidi.. edo oka roju andariki telustundi. Mana ram charan babu vishayam lo kuda ade jarigindi.

#Charanist hails
#Charanism rockssss

Link to comment
Share on other sites

×
×
  • Create New...