Jump to content

Npt 3 Weeks Collections

mettastar

Recommended Posts

no rey EROS own release overseas lo kalyan babu movie
 
avunaa.. ivala ekkado chadiva e news.. may be fake ayundachu... okavela 10crs ki ammithe 15-18crs gross raavaliga ?

Link to comment
Share on other sites

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ నాన్నకు ప్రేమతో. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో కూడా యాభై కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక మూవీ ఇదే.

కానీ నాన్నకు ప్రేమతో చాలా ఏరియాల్లో నష్టాలు తప్పడం లేదు. యూఎస్ లో ఈ మూవీ రైట్స్ ను 6.2 కోట్లకు విక్రయించగా దాదాపు 10 కోట్లు వచ్చాయి. అలాగే కర్నాటకో 4.50 కోట్లకు అమ్మితే 5.25 కోట్లు సాధించి లాభాలను తెచ్చిపెట్టింది. ఇండియాలో మిగిలిన ఏరియాస్ కు కోటికి విక్రయించగా.. అంతే వసూళ్లు సాధించింది. తూర్పు గోదావరిలో 3 కోట్లకు అమ్మితే.. ఇప్పటికి 2.97 కోట్లు వసూలైంది. ఇది మినహా.. చాలా ఏరియాల్లో నష్టాలు తప్పడం లేదు.

ప్రధానంగా నాన్నకు ప్రేమతో నైజాం రైట్స్ కోసం 13.50 కోట్లు వెచ్చిస్తే.. ఇప్పటికి 10.22 కోట్ల షేర్ వచ్చిందంతే. అంటే డిస్ట్రిబ్యూటర్ కి 3 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. సీడెడ్ లో 7.2 కోట్లకు కొనుగోలు చేస్తే 6.06 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది ఈ మూవీ. నెల్లూరు హక్కులను 1.70 కోట్లకు కొనుగోలు చేసిన వారికి 1.41 కోట్లు మాత్రమే వచ్చాయి. కృష్ణా రైట్స్ ను 3కోట్లకు అమ్మగా 2.27 కోట్లకు వచ్చాయి. వెస్ట్ గోదావరిలో 2.52 కోట్లకు విక్రయించగా 2.4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా మొత్తాన్ని నాన్నకు ప్రేమతో వసూలు చేయగా.. ఈ మూవీకి ప్రింట్స్ ప్లస్ రైట్స్ తో కలిపి 54 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం కంటే ఎక్కువగా వస్తేనే బ్రేక్ ఈవెన్ అనాల్సి ఉంటుంది. 

Link to comment
Share on other sites

avunaa.. ivala ekkado chadiva e news.. may be fake ayundachu... okavela 10crs ki ammithe 15-18crs gross raavaliga ?

Eros International & iDream Media have joined forces to release Power Star Pawan Kalyan's upcoming action entertainer, Sardaar Gabbar Singh in the overseas markets.

Sardaar Gabbar Singh is one of the most eagerly awaited Telugu films of 2016 and for good reason. Pawan Kalyan will be reprising the role of Gabbar Singh, a dashing and maverick cop who is posted to Rattanpur this time. The last time he played the role in Harish Shankar's Gabbar Singh, back in 2012, the movie went on to become the biggest hit in the Star’s career back then.

The film is readying to be a high-octane mass entertainer with an original story. Besides the fact that the last Pawan Kalyan Starrer was the History making Attarintiki Daredi, two and half years ago, in September 2013, is only making his fans and movie lovers rave in delight about the approaching release date. After Attarintiki Daredi, Pawan Kalyan has only appeared in Gopala Gopala (Jan' 2015) in a very special role, as the God Himself!!

Between Attarintiki Daredi and now, Power Star's persona and magnetism have manifested in newer dimensions for the Telugu people as a concerned people’s man and a courageous crusader.

For Sardaar Gabbar Singh, Devi Sri Prasad (DSP) is scoring the music and Arthur Wilson is the cinematographer. Kajal Aggarwal is teaming up with Pawan Kalyan for the first time in her career. The film also stars Raai Laxmi, Sharad Kelkar, Sanjjana, Mukesh Rishi, Brahmanandam, Brahmaji, Posani Krishna Murali and several other leading actors from Tollywood.

The film's first look poster and teaser, which were unveiled on the eve of Sankranthi, went viral on the internet and from the official YouTube channel alone, the teaser got close to 2 million views in less than 10 days.

Directed by KS Ravindra (Bobby), the film, is being jointly produced by Sharrath Marar under North Star Entertainment Pvt. Ltd. and Eros International banner. The principal shooting of the film had begun in late 2015 and it's slated for release later this Indian summer.

With huge anticipation and positive buzz, Sardaar Gabbar Singh is all set to create a new benchmark in the Telugu Industry. For the Telugu audiences in overseas markets, Sardaar Gabbar Singh will be a veritable feast and an early summer for the US and Europe audiences. Keep watching this space for more details.

For business enquiries:

iDream Media 
Vasu
+1 917-449-1823 
[email protected]
iDreamMedia.com

Eros International
USA/Canada
Mr. Ken Naz
 +12018880219
[email protected]
 
UK/Europe
Ms. Bhavna Mistry
+447964649664 
[email protected]

Australia/NZ
Mr. Yogeshwar Navare 
+61478174808 
[email protected]

Link to comment
Share on other sites

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ నాన్నకు ప్రేమతో. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో కూడా యాభై కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక మూవీ ఇదే.

కానీ నాన్నకు ప్రేమతో చాలా ఏరియాల్లో నష్టాలు తప్పడం లేదు. యూఎస్ లో ఈ మూవీ రైట్స్ ను 6.2 కోట్లకు విక్రయించగా దాదాపు 10 కోట్లు వచ్చాయి. అలాగే కర్నాటకో 4.50 కోట్లకు అమ్మితే 5.25 కోట్లు సాధించి లాభాలను తెచ్చిపెట్టింది. ఇండియాలో మిగిలిన ఏరియాస్ కు కోటికి విక్రయించగా.. అంతే వసూళ్లు సాధించింది. తూర్పు గోదావరిలో 3 కోట్లకు అమ్మితే.. ఇప్పటికి 2.97 కోట్లు వసూలైంది. ఇది మినహా.. చాలా ఏరియాల్లో నష్టాలు తప్పడం లేదు.

ప్రధానంగా నాన్నకు ప్రేమతో నైజాం రైట్స్ కోసం 13.50 కోట్లు వెచ్చిస్తే.. ఇప్పటికి 10.22 కోట్ల షేర్ వచ్చిందంతే. అంటే డిస్ట్రిబ్యూటర్ కి 3 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. సీడెడ్ లో 7.2 కోట్లకు కొనుగోలు చేస్తే 6.06 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది ఈ మూవీ. నెల్లూరు హక్కులను 1.70 కోట్లకు కొనుగోలు చేసిన వారికి 1.41 కోట్లు మాత్రమే వచ్చాయి. కృష్ణా రైట్స్ ను 3కోట్లకు అమ్మగా 2.27 కోట్లకు వచ్చాయి. వెస్ట్ గోదావరిలో 2.52 కోట్లకు విక్రయించగా 2.4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా మొత్తాన్ని నాన్నకు ప్రేమతో వసూలు చేయగా.. ఈ మూవీకి ప్రింట్స్ ప్లస్ రైట్స్ తో కలిపి 54 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం కంటే ఎక్కువగా వస్తేనే బ్రేక్ ఈవెన్ అనాల్సి ఉంటుంది. 

paina nenu post chesindhi chaduvu uncle motham.. i think Nizam 13.5 lo 11crs + migithadi profit sharing basis anukunta.. so now they are negotiating on that 2.5 crs with producer

Link to comment
Share on other sites

paina nenu post chesindhi chaduvu uncle motham.. i think Nizam 13.5 lo 11crs + migithadi profit sharing basis anukunta.. so now they are negotiating on that 2.5 crs with producer

wakeyy.. antha chadavaledu vuncle.. collections heading chusi nenu just indaka chadivindi vesa.. 

Link to comment
Share on other sites

×
×
  • Create New...