Jump to content

Puja Ki Paniki Rani Puvvu!....


Arey_Neeku_baaga

Recommended Posts

'Balakrishna Should Be Suspended'

 

1454578996-1364.jpg

As we all know, Hindupuram MLA and cine actor Balakrishna casted his vote for GHMC elections at a polling booth in Jubilee Hills division on Tuesday. 

Today, Telangana Congress leader and former MP Ponnam Prabhakar complained to state elections commission, demanding to announce Balakrishna unfit as an MLA, for violating election commission rules.

"Balakrishna is a legislature member in Andhra Pradesh. How could he vote in GHMC polls here in Telangana, with which he has no equations or connection? A politician should have vote right in particular state to compete in the elections. As per 'the representation of the public act', Balakrishna can't vote in Telangana, so he should be suspended as MLA," asserted Ponnala.

He further stated that, one can have voter ID in any state in India, if he/she is contesting for MP elections, but to contest for assembly one should have vote right in his own state, according to the act.

Link to comment
Share on other sites

naaku ee highlevel election rules theliyavu kaani..atricle matram funny undhibrahmilaugh.gifbal babai em chesina prabhanjanam ae..!!

 

 

Manaki teliyaka poina Nashtam ledhu. Balls Babai atleast Sandra Bob ni adigundalsindhi brahmilaughing.gif

Link to comment
Share on other sites

గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణపై మాజీ ఎంపీ టీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఫిర్యాదులో పస లేదని... ఆయన ఫిర్యాదు నిలవదని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ ఏపీలో లేదని... నందమూరి బాలకృష్ణ ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పొరుగు రాష్ట్రంలో ఓటెలా వేస్తారన్నది పొన్నం ప్రశ్న. ఆయన అక్కడితో ఆగలేదు. ఏకంగా బాలయ్య అసెంబ్లీ సభ్యత్వాన్నే రద్దు చేయాలని డిమాండు చేశారు. 

రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ ఏపీ - తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంది.  ఈ విషయాన్ని పొన్నం మర్చిపోయినట్లున్నారు. ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్న నగరంలో ఓటు హక్కు ఉండడంలో ఎలాంటి తప్పు ఉండదని అది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా తప్పుకాదని నిపుణులు అంటున్నారు. టీడీపీ నేతలూ అదే విషయం చెబుతున్నారు. పొన్నం  రాజకీయ అవగాహన రాహిత్యంతో ఈ ఫిర్యాదు చేశారని వారు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు... తన సొంత పార్టీ నేతలను ఎంఐఎం వారు దారుణంగా కొట్టినా కూడా పట్టించుకోని పొన్నం ప్రభాకర్ కు టీడీపీ నేతల వ్యవహారంతో పనేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కనుమరుగవడంతో ఆయన మాటలనెవరూ మీడియాలో ప్రాధాన్యం ఇవ్వకపోతుండడంతోనే పొన్నం ఇప్పుడు బాలకృష్ణపై ఆరోపణలకు దిగుతున్నారని... బాలకృష్ణ పై ఆరోపణలు చేస్తే మీడియాలో కనిపించొచ్చని తాపత్రయ పడుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శించాయి.

ఇదంతా ఎలా ఉన్నా... పొన్న ఆరోపణల నేపథ్యంలో చూసుకుంటే బాలయ్య శాసనసభ్యత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజవర్గం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని హైదరాబాద్ కాబట్టి ఆయన అక్కడ ఓటేయడంలో ఎలాంటి తప్పు ఉండదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఇది ఉల్లంఘించినట్లు కాదు. కాబట్టి బాలయ్య పదవికి ఢోకాఉండదని... పొన్నం ఫిర్యాదును ఎన్నికల సంఘం చెత్తబుట్టలో వేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Manaki teliyaka poina Nashtam ledhu. Balls Babai atleast Sandra Bob ni adigundalsindhi 

 

brahmilaughing.gifbal babai is not only a voter,he is a shooter too..andhukae evadu cheppi undadu...!!

Link to comment
Share on other sites

×
×
  • Create New...