Jump to content

Manchi Evaru Chesina Need To Give Him


joy

Recommended Posts

I hate this guys while they give statements about India with out another thought, but I like this when he contributes in others pain caused by him.

సినిమా హిట్‌ అయినప్పుడు లాభాల్లో వాటా ఇవ్వనప్పుడు ఫ్లాప్‌ అయితే నష్టాల్లో భాగం పంచుకోమని ఎలా అడుగుతారని వితండవాదానికి దిగుతుంటారు నిర్మాతలు. అలాంటిది తన సినిమా ఫ్లాప్‌ అనేది జెంటిల్మేన్‌గా ఒప్పుకోవడమే కాకుండా బయ్యర్లు నష్టపోయిన దాంట్లో యాభై శాతం తిరిగివ్వడానికి షారుక్‌ ఖాన్‌ ముందుకొచ్చాడు.

దిల్‌వాలే సినిమాపై డబ్బులు పోగొట్టుకున్న బయ్యర్స్‌ ఎవరూ నష్టాలు భర్తీ చేయమంటూ ఆందోళనకి దిగలేదు. కానీ తన సినిమా వల్ల నష్టపోయిన వారి కష్టంలో భాగం పంచుకోవాలని షారుక్‌ తనంతట తానుగా ముందుకొచ్చాడు. యాభై శాతం నష్టాలు షేర్‌ చేసుకుంటానని మాటిచ్చాడు. ఇంతవరకు బాలీవుడ్‌లో ఇలా చేసిన వారెవరూ లేరట. దక్షిణాదిలో రజనీకాంత్‌ ఒకటి రెండు సార్లు ఇలా బయ్యర్ల కష్టం తీర్చాడు. కానీ బాలీవుడ్‌ బిజినెస్‌ వేరేలా వుంటుంది కనుక అక్కడ నష్టాల భర్తీలలాంటి వాటికి తావు లేదు.

కానీ అన్నిటినీ బ్రేక్‌ చేసి షారుక్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. షారుక్‌ నిర్ణయాన్ని బయ్యర్లు హర్షిస్తున్నా మిగతా నిర్మాతలకి మాత్రం మింగుడు పడడం లేదు. ఇలాంటివి అలవాటు చేస్తే ముందు ముందు వేరే సినిమాలపై పడతారని వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ షారుక్‌ తీసుకున్న డేరింగ్‌ డెసిషన్‌కి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Link to comment
Share on other sites

SRK and Amir Khan are the cunning cunts, intolerance remarks valla bokka padindi and future lo kuda padutundi ani grahinchi elantivi chestunnattu unnaru. Monna AK gadithe Sunny leone tho act chestha ani tweetadu, adi adagakamunde.

Link to comment
Share on other sites

SRK and Amir Khan are the cunning cunts, intolerance remarks valla bokka padindi and future lo kuda padutundi ani grahinchi elantivi chestunnattu unnaru. Monna AK gadithe Sunny leone tho act chestha ani tweetadu, adi adagakamunde.

+1 they cant cheat us idardekh.gif
Link to comment
Share on other sites

×
×
  • Create New...