Jump to content

Hyd New Mayor - 142 Pending Cases, 4 Months Jail Lo Unnadu


icecreamZ

Recommended Posts

హైదరాబాద్‌ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న 42 ఏళ్ల బొంతు రామ్మోహన్‌ తెరాస రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనపై మొత్తం 142 కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు నెలలు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్థుడిగా పేరొందారు. బల్దియా ఎన్నికల్లో పోటీ చేయాలని రామ్మోహన్‌ ముందుగా భావించకపోయినా తెరాస నాయకత్వం చివరి నిమిషంలో అతనితో నామినేషన్‌ వేయించింది. తాను జైలులో ఉన్న చర్లపల్లి ప్రాంతం నుంచే కార్పొరేటర్‌గా గెలిచి నగర ప్రథమ పౌరుడిగా మేయర్‌ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. రామ్మోహన్‌ ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. ప్రస్తుతం అదే వర్సిటీలో పీహెచ్‌డీ థీసెస్‌ను సమర్పించి ఉన్నారు.

 

 

jaiii jaiii telangana

Link to comment
Share on other sites

ilanti visayalloo TDP party best anukuntaaaa ... first nundi kuda case lu unnavalani encourage cheyaleee.... congress kuda waste eeee


Lol..nu bhola manishi unatu unnav ba
Link to comment
Share on other sites

×
×
  • Create New...