Jump to content

ట్రంప్‌ వస్తే.. భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెడతాడా..?

ramudu3

Recommended Posts

లాస్‌ వేగాస్‌ : రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ముందు వరసలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్లో భారత్‌ సైతం చేరింది. గతరాత్రి లాస్‌వేగాస్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారని, తాను అధ్యక్ష పదవిలోకి వస్తే ఆ ఉద్యోగాలన్నీ తిరిగి తెస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్‌ గెలిస్తే అమెరికాలో భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెడతారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా గత జూన్‌లో బరిలోకి దిగిన ఆయన చైనా, జపాన్‌, మెక్సికో, వియత్నాం వాసులు అమెరికన్ల ఉద్యోగాల్ని ఆక్రమించుకుంటున్నారంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ దేశాల జాబితాలో ట్రంప్‌ భారత్‌ని కూడా చేర్చడం, వెంట వెంటనే రెండుసార్లు ఆ విషయం ప్రస్తావించడం గమనార్హం.

Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JANASENA

    6

  • andhravodu

    6

  • acuman

    5

  • Lukewalker

    3

Popular Days

Top Posters In This Topic

Tumpu maha kampu.

Politician thinks one way or other some good to do.

Where as businessman thinks always break even the balance sheet.

That kind of approach is not good always for any country.

Link to comment
Share on other sites

లాస్‌ వేగాస్‌ : రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ముందు వరసలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్లో భారత్‌ సైతం చేరింది. గతరాత్రి లాస్‌వేగాస్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారని, తాను అధ్యక్ష పదవిలోకి వస్తే ఆ ఉద్యోగాలన్నీ తిరిగి తెస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్‌ గెలిస్తే అమెరికాలో భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెడతారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా గత జూన్‌లో బరిలోకి దిగిన ఆయన చైనా, జపాన్‌, మెక్సికో, వియత్నాం వాసులు అమెరికన్ల ఉద్యోగాల్ని ఆక్రమించుకుంటున్నారంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ దేశాల జాబితాలో ట్రంప్‌ భారత్‌ని కూడా చేర్చడం, వెంట వెంటనే రెండుసార్లు ఆ విషయం ప్రస్తావించడం గమనార్హం.

trump legal immigrants supporter. Indians ki favor gane cheppadu. hedge funds ni kummuta annadu kani h1 kadu
 
Link to comment
Share on other sites

common sense tho alochinchu bro... 

govt needs money.

money is given by bigtech companies

bigtech companies rely on india to get thier job done

bigtechs cant loose jobs and cant pay high rates to americans.

Link to comment
Share on other sites

yeah bhyaaaa... kaani slowly h1s slaries also matching with americans salaries not major portion but some companies do pay matching salarieas to h1 FTs ... same trend increase avuthy trum words correct eee .... but americans skilled computer professionals dorkadam kastamee anni jobs ki 

common sense tho alochinchu bro... 

govt needs money.

money is given by bigtech companies

bigtech companies rely on india to get thier job done

bigtechs cant loose jobs and cant pay high rates to americans.

Link to comment
Share on other sites

hedge funds antey ?

USA richness is maintained 1% of the people maintains 99% of poplation financial fate

Us lo 1% people rich equal to 99% remaining population wealth

Valla cheppu cheyhallo Ee capitalist country running

Even they can decide who is next president like that.

Bama prajallo gelichadu kaani vallani gelava leka poyadu

Valla support vunte really powerful nation ayyedi

Hf ante hedge funds vallu stock market ni maintain chestharu

The more u know the more u feel they r financial Mapia for the entire world
Link to comment
Share on other sites

×
×
  • Create New...