Jump to content

Mamidikaya Pappu


micxas

Recommended Posts

ఆహా పచ్చని మామిడి పై  చెక్కు  తీసి  చక్కని  గిన్నంత పరిచేసి  పొయ్యిపై  మంటని  సరిచేసి  టమాటో  పచ్చిమిర్చి  సరిపడా వేసి కాస్త పసుపు పులుపు ఉప్పు కారం చల్లేసి  ఉడకేసిన పప్పులో ధుమధుమలాడుతున్న తాలింపు తగిలించి మళ్లీ అంత ఓసారి  చిక్కగా కదిపేసి  పక్కగా వడ్డించేస్తే ఘమఘమలాడుతూ...
పరబ్రహ్మ్మార్పణమస్తు అని మూడు సార్లు పరిశేచన చేసి  వడియాల సమేతంగా తిన్న పప్పన్నం వుందీ
ఆహా ఆహా మామిడి మా నోటి వెంబడి  ఆహా ఆహా 
@3$%         
Link to comment
Share on other sites

  • Replies 67
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    13

  • posaanisam

    7

  • errigaadu

    6

  • Prince_Fan

    6

Top Posters In This Topic

Rofll... Coca cola pepsi balayya babu sec xy
Nooziveedu Mango lassi
Kajal papa * u ss ie


Chandamama song Chusi beating yestha tonight
Link to comment
Share on other sites

 

ఆహా పచ్చని మామిడి పై  చెక్కు  తీసి  చక్కని  గిన్నంత పరిచేసి  పొయ్యిపై  మంటని  సరిచేసి  టమాటో  పచ్చిమిర్చి  సరిపడా వేసి కాస్త పసుపు పులుపు ఉప్పు కారం చల్లేసి  ఉడకేసిన పప్పులో ధుమధుమలాడుతున్న తాలింపు తగిలించి మళ్లీ అంత ఓసారి  చిక్కగా కదిపేసి  పక్కగా వడ్డించేస్తే ఘమఘమలాడుతూ...
పరబ్రహ్మ్మార్పణమస్తు అని మూడు సార్లు పరిశేచన చేసి  వడియాల సమేతంగా తిన్న పప్పన్నం వుందీ
ఆహా ఆహా మామిడి మా నోటి వెంబడి  ఆహా ఆహా 
@3$%         

 

 

obesity kuda vastundhi

Link to comment
Share on other sites

×
×
  • Create New...