Jump to content

Mamidikaya Pappu


micxas

Recommended Posts

  • Replies 67
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    13

  • posaanisam

    7

  • errigaadu

    6

  • Prince_Fan

    6

Top Posters In This Topic

Gattiga kakunda palchaga chesthe baguntundi nimmakaya pappu dosakaya pappu kooda chaala baguntaaaai rushi varya

 

 

 

ఆహా పచ్చని మామిడి పై  చెక్కు  తీసి  చక్కని  గిన్నంత పరిచేసి  పొయ్యిపై  మంటని  సరిచేసి  టమాటో  పచ్చిమిర్చి  సరిపడా వేసి కాస్త పసుపు పులుపు ఉప్పు కారం చల్లేసి  ఉడకేసిన పప్పులో ధుమధుమలాడుతున్న తాలింపు తగిలించి మళ్లీ అంత ఓసారి  చిక్కగా కదిపేసి  పక్కగా వడ్డించేస్తే ఘమఘమలాడుతూ...
పరబ్రహ్మ్మార్పణమస్తు అని మూడు సార్లు పరిశేచన చేసి  వడియాల సమేతంగా తిన్న పప్పన్నం వుందీ
ఆహా ఆహా మామిడి మా నోటి వెంబడి  ఆహా ఆహా 
@3$%         

 

 

 

chintha chiguru pappu lo avakaya kalipi budidha gummadi odiyam munching chesthu thini gadda perugu vesukuntey untundhi chudu :(
 

 

 

gp.. chintachiguru missing naaku USA lo eppudu dorakledu. Chinta chiguru pappu, chutney aha vooooho

Link to comment
Share on other sites


ఆహా పచ్చని మామిడి పై చెక్కు తీసి చక్కని గిన్నంత పరిచేసి పొయ్యిపై మంటని సరిచేసి టమాటో పచ్చిమిర్చి సరిపడా వేసి కాస్త పసుపు పులుపు ఉప్పు కారం చల్లేసి ఉడకేసిన పప్పులో ధుమధుమలాడుతున్న తాలింపు తగిలించి మళ్లీ అంత ఓసారి చిక్కగా కదిపేసి పక్కగా వడ్డించేస్తే ఘమఘమలాడుతూ...
పరబ్రహ్మ్మార్పణమస్తు అని మూడు సార్లు పరిశేచన చేసి వడియాల సమేతంగా తిన్న పప్పన్నం వుందీ
ఆహా ఆహా మామిడి మా నోటి వెంబడి ఆహా ఆహా
@3$%

Mullakaya aaku and mango pappu combination sooper. Try this combo
Link to comment
Share on other sites

×
×
  • Create New...