Jump to content

Idi Nijama


ajnabee

Recommended Posts

సినిమా ప్ర‌పంచానికి కేరాఫ్ అడ్ర‌స్‌.. ఫిల్మ్‌న‌గ‌ర్‌! అక్క‌డుండే వాళ్ల‌కి సినిమానే ఆహారం.. సినిమానే జీవితం! సినిమా అనే మూడ‌క్ష‌రాలే అన్నీ! మ‌రి అటువంటి సినీ ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు క‌లిసినా సినిమా గురించే మాట్లాడుకుంటారు త‌ప్ప‌.. ఇంకోటి ఆలోచించ‌రు! ఆలోచించే స‌మ‌య‌మే ఉండ‌దు! కానీ ఇప్పుడు వాళ్లు ఆ సినిమా న్యూస్ ప‌క్క‌న‌పెట్టారు! రాజ‌మౌళి బాహుబ‌లి గురించి.. బాల‌కృష్ణ 100వ సినిమా గురించో.. ప్ర‌భాస్ పెళ్లి గురించో మాట్లాడుకోవ‌డం మాని… వైఎస్ జ‌గ‌న్ `హీరోయిన్‌` గురించి తెగ చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని హోట‌ళ్ల‌లో, రెస్టారెంట్ల‌లో ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు కలిసినా.. ఎవ‌రు ఏ టాపిక్‌ మాట్లాడుకున్నా.. చివ‌రికి వాళ్ల టాపిక్ మాత్రం అటువైపే వైపే వెళుతోంద‌ట‌. టీడీపీ భావి అధ్యక్షుడు.. లోకేష్ ను టార్గెట్ చేసుకుని వైకాపా నాయకులు ఆయన వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టారు. అంబటి రాంబాబు.. లోకేష్ చదువుకున్న సమయంలో.. అమ్మాయిల‌తో దిగిన ఫోటోలను చూపెడుతూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని ఢంకా భజాయించారు. ఇక వైకాపాను ఉపేక్షించి లాభం లేదని భావించి.. చంద్రబాబుకు నమ్మిన బంటు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌.. జగన్‌ కు సినీ తారలతో సంబంధా లున్నాయని.. వారాలు.. నెలల తరబడి మాయమై `ఏకాంతంగా` సేద తీరుతుంటారని వ్యాఖ్యానించారు.

దీంతో, జ‌గ‌న్‌లోని మ‌రోకోణాన్ని ప్రజల్లోకి వారు తీసుకువెళ్లగలిగారు. మరో వైపు, తెలుగు సినీ పరిశ్రమ వ్యక్తులు ఫిలింనగర్ క్లబ్బుల్లో తీరిగ్గా కూర్చున్నప్పుడు జగన్ హీరోయిన్స్ పై తమ తెలిసిన సమాచారాన్ని గాసిప్ చేసుకుంటున్నారు. వైఎస్ జగన్‌ ‘రాసలీలలు’ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలోనే మొదలయ్యాయని.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను ఆయన తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడని.. ఆ సమయంలోనే కొందరు హీరోయిన్స్ ను ఆయన తన `దారి`కి తెచ్చుకున్నాడని ఆఫ్ ది రికార్డ్‌ వ్యాఖ్యానించుకుంటున్నారు.

వీరిలో ఇద్దరు బొద్దుగుమ్మల్లాంటి అమ్మాయిలని.. ఈ ఇద్దరి హ‌వా ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా తగ్గిందట‌. అప్పట్లో ఆట కన్నా అందంతో ఎక్కువ పాపులర్ అయిన ఓ హైదరాబాద్‌ క్రీడాకారిణి కూడా జగన్‌ తో చాలా బాధలు పడిందని వీరు గాసిప్ చేసుకుంటున్నారు.

Link to comment
Share on other sites

అప్పట్లో ఆట కన్నా అందంతో ఎక్కువ పాపులర్ అయిన ఓ హైదరాబాద్‌ క్రీడాకారిణి కూడా జగన్‌ తో చాలా బాధలు పడిందని వీరు గాసిప్ చేసుకుంటున్నారు.

 
 
emanna ardham undha indhulo ..they are referring to jagan and sania.. 
 
jagan and anushka, shreya vinnanu but not sania
Link to comment
Share on other sites

Shreya , Nayan , saniya mirja.... idhi jagameriginaa satyam gaa 4JXNU2k.gif

 

 

 

అప్పట్లో ఆట కన్నా అందంతో ఎక్కువ పాపులర్ అయిన ఓ హైదరాబాద్‌ క్రీడాకారిణి కూడా జగన్‌ తో చాలా బాధలు పడిందని వీరు గాసిప్ చేసుకుంటున్నారు.

 
 
emanna ardham undha indhulo ..they are referring to jagan and sania.. 
 
jagan and anushka, shreya vinnanu but not sania

 

 

matter ento english lo sollandi nenu koda vinta

Link to comment
Share on other sites

sakshi sivanand ani matrm telusu 

 

Etta Sashi sivanand last telugu early 2000s..Simharaasi in 2001 taravata gallantu kada ekkada kanapadala..

Link to comment
Share on other sites

Etta Sashi sivanand last telugu early 2000s..Simharaasi in 2001 taravata gallantu kada ekkada kanapadala..

sakshi tarvata oka case lo court ki kuda vellindi , danni bayatki techindi jagun anna garu J7DihXe.gif

Link to comment
Share on other sites

sakshi tarvata oka case lo court ki kuda vellindi , danni bayatki techindi jagun anna garu J7DihXe.gif

 

sakshi ani tv channel peru pettindi adi eppudoo gurthoo radaanikena

Link to comment
Share on other sites

×
×
  • Create New...