Jump to content

చంద్రబాబు గారూ.. మాకిచ్చే డబ్బులు, మీ అబ్బాయి చెప్పుల ఖరీదు చేయవు: ముద

akhil4all

Recommended Posts

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాపు రిజర్వేషన్ పోరాట నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు మాటల తూటాలు పేల్చారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ... కాపు కులస్తులకు ఇస్తున్న 40 వేల రూపాయలతో ఏ వ్యాపారం చేయాలో చంద్రబాబు చెప్పాలని... తమ కులస్తులకు ఇస్తున్నఆ డబ్బులు, బాబు కొడుకు చెప్పుల ఖరీదు కూడా చేయవన్నారు.
 
దరిద్రంలో ఉన్నాము.. దాని నుంచి బయటపడేయండి... కొంచెం అన్నం పెట్టండి అని అడిగితే చంద్రబాబు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తక్కువ లోన్ పెట్టి తమ జాతిని అవమానిస్తున్నారని, కనీసం రూ.10 లక్షల ఇచ్చినా కూడా దరిద్రం నుంచి బయటపడలేని పరిస్థితుల్లో కాపు కులస్తులు ఉన్నారని ముద్రగడ అన్నారు. 
 
ఈ నెల 10వ తేదీ లోపు ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆరు హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ గడువు తేదీలోగా పరిష్కరించని పక్షంలో ఈ నెల 11 నుంచి మళ్లీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించమని అడగటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

  • Replies 70
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • posaanisam

    17

  • Rendu

    9

  • ramudu3

    4

  • NotGuilty

    4

Top Posters In This Topic

I don't get it .... ippudu 10K isthunaru dhani 10 lacks cheyamandunadaaa??? 10 lacks as loan ???

10 lakhs kooda saripovu anta. evado avamanam cheyatam kadu, eedu self goals vesukuntunnadu. veedni leader kinda evadu pettadu raa babu, aa statement choosi janalu navvutaru
 
Link to comment
Share on other sites

10 lakhs kooda saripovu anta. evado avamanam cheyatam kadu, eedu self goals vesukuntunnadu. veedni leader kinda evadu pettadu raa babu, aa statement choosi janalu navvutaru
 
4s086h.gif?1403646236

Link to comment
Share on other sites

evadu pettadu .... valle vostharu ...neee lanti saduvukonnolu , sociaty gurunchi alochinchee vallu mana kendhuku leee ani oorukuntuntee ilanti valle vostharu 

corresht uncle. veedu kotta kcr avadamani plans vestunnadu, kakapote timing undali. already janalaki pratyeka tg to bokka padindi, ippudu mallee evadanna egirite pattinchukoru, aa vishayam ardham kavatledu vadiki

monna jarigina train incidnt debbaki chala mandi tittukunnaru le valla vargam valle 4s086h.gif?1403646236

Link to comment
Share on other sites

×
×
  • Create New...