Jump to content

Balayya Swarry Cheppadu


aakathaai

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Maryadaramanna

    6

  • Chitti_Robo_Rebuilt

    5

  • HECTOR08

    5

  • NotGuilty

    4

Popular Days

Top Posters In This Topic

మొత్తానికి నందమూరి బాలకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పారు. సావిత్రి అడియో ఫంక్షన్ లో తాను మాట్లాడిన మాటలు సరదాగా తీసుకోవాలని కోరారు. అవి ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. మహిళలంటే తమకు అపార గౌరవం వుందని స్పష్టం చేసారు. అయినా కూడా ఎవరైనా తన మాటలకు నొచ్చుకుని వుంటే, క్షమించాలని కోరారు. 

ఇటీవల మూడు సందర్భాల్లో నందమూరి బాలకృష్ణ అదుపు తప్పి మాట్లాడారు. ఒకసారి పాత్రికేయులను ఉద్దేశించి 'దెం..మంటారా' అని అన్నారు. మీడియా జనాలు మన బాలయ్య బాబేలే అని లైట్ తీసుకున్నారు. అదే చిరంజీవి అయి వుంటే రోజల్లా అదే చూపించి వుండేవారన్నది వాస్తవం. ఆ మధ్య చిరంజీవి ఓ అభిమానిని కోపగించి ఓ మాట అంటేనే అది రోజల్లా టీవీలకు ముడిసరకు అయింది. అదే బాలయ్య మీడియాను ఉద్దేశించే 'దెం..మంటారా' అని అన్నా వార్త కాలేదు.

రెండో సారి చిరంజీవిని ఉద్దేశించి తన ఇష్టానుసారం మాట్లాడారు. అదేదో తన ఇంటి ఫంక్షన్ అన్నట్లు నేను పిలవను అంటూ కామెంట్ చేసారు. గవర్నమెంట్ డబ్బుతో చేసిన ఫంక్షన్ ను ఈయన ఇంటి ఫంక్షన్ లా ఫీలవుతారేంటీ అని కూడా మీడియా అడగలేదు.

మూడోసారి సావిత్రి అడియో ఫంక్షన్ లో ‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పుకోరు కదా! ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి' అంటూ తన పాటికి తాను మాట్లాడారు. అప్పుడు కూడా దేశం అనుకూల మీడియా లైట్ తీసుకుంది. కానీ సోషల్ నెట్ వర్క్ ల్లో చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో ఇక ఈ సారి దిగిరాక తప్పలేదు. క్షమాపణ చెప్పక తప్పలేదు. మీడియా చేయలేనిది సోషల్ నెట్ వర్క్ సాధించింది

Link to comment
Share on other sites

Saying sorry doesn't mean that you're wrong and the other person is right. It just means that you value the relationship more than your ego.

Link to comment
Share on other sites

×
×
  • Create New...