Jump to content

Complaint Filed On Sakshi By Amaravti,tullur Farmers


posaanisam

Recommended Posts

రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీల పేరుతో 25 వేల ఎకరాలు కాజేశారని సాక్షి పత్రికలో వచ్చిన వరుస కథనాలను రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఏడు గ్రామాలకు చెందిన రైతులు ఖండించారు. సాక్షి పత్రిక, టీవీ ఛానల్‌లో అసత్య కథనాలు ప్రచురించి, ప్రసారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించి అశాంతి కలుగచేసేందుకు కుట్ర పన్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామీణ మంగళగిరి ఠాణాలో నీరుకొండ, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరు, యర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. 90 శాతం భూమి ఇంకా రైతుల వద్దనే ఉందని తెలిపారు. సాక్షి పత్రిక, టీవీ ఛానల్‌లో వస్తున్న కథనాలతో ఇక్కడ భూముల క్రయ, విక్రయాలు తగ్గిపోయాయని, రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Wow. nakka cbn bedirimpulaki bhayapadi, raitulu donga caselu pettalsi vastundi. cha

Bedirimpulu ki bayapadataniki akkada padi Iravai mandi kadu .. Vela mandi unnaru

ofFnSn0.gif
Link to comment
Share on other sites

Bedirimpulu ki bayapadataniki akkada padi Iravai mandi kadu .. Vela mandi unnaru

ofFnSn0.gif

 

power lo unna nakka taluchukunte entha bro. ys power lo unnappudu vanpic lu kabja ante chesadu ga
 

Link to comment
Share on other sites

×
×
  • Create New...