Jump to content

Prakash Raj Is Our God - Adopted Village People Opinion


Prabhas_Fan

Recommended Posts

1457479323-123.jpg

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కేశంపేట మండలానికి చెందిన కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్‌రాజ్‌ అక్కడి జనాల పాలిట దేవుడయ్యారు. దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామానికి ప్రకాష్‌రాజ్‌ ఏం చేశారు? అక్కడి ప్రజలు ఆయన పనులతో ఏమాత్రం సంతృప్తిగా ఉన్నారనేది తెలుసుకునేందుకు 'గుల్టీ.కామ్‌' ప్రతినిధి కొండారెడ్డిపల్లి వెళ్లి అక్కడి ప్రజలతో, ఆ ఊరి సర్పంచ్‌తో ముచ్చటించారు. కొండారెడ్డిపల్లిలోని ప్రతి ఒక్కరి నోటా ఒకటే మాట... 'ప్రకాష్‌రాజ్‌ మా దేవుడు' అని!

ఏదో దత్తత తీసుకున్నా కదా అని రోడ్లు, మరుగు దొడ్లు కట్టించడం కాకుండా ఆ ఊరి జనానికి శాశ్వతంగా పనికొచ్చే పనులకి ప్రకాష్‌రాజ్‌ శ్రీకారం చుట్టారు. వారితో పొదుపు పథకాలు మొదలు పెట్టించడమే కాకుండా, ఆ ఊరిలో మద్యం షాపు అనేదే లేకుండా చేసారు. రెండెకరాల భూమిలో పిల్లల కోసం ప్రాథమికోన్నత పాఠశాల నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. ఆ ఊరి ఆడవాళ్లు ఎవరూ బహిర్భూమికి ఆరు బయట వెళ్లాల్సిన అవసరం లేకుండా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. 

మంచినీళ్ల ఎద్దడి ఉన్న ఆ ఊరికి ట్యాంకర్లు వేయించి నిత్యం నీటి సరఫరా చేయిస్తున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడని భూములు కావడంతో నీళ్లు ఉన్న చోటికే వెళ్లి ఆ ట్యాంకర్లు ఊరందరికీ మంచినీళ్లు సరఫరా చేస్తున్నాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి వారం, పది రోజులకోసారి కొండారెడ్డిపల్లికి స్వయంగా వెళ్లి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. తాను లేనపుడు అక్కడి ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక మనిషిని నియమించారు. 

డబ్బులున్న వాళ్లు చాలా మందే ఊళ్లని దత్తత తీసుకుంటూ ఉంటారు కానీ ఆ ఊరిని నిజంగా కన్నబిడ్డలా సాకేదెవరు? ఎప్పటికప్పుడు ఆ ఊరి ఎదుగుదల కోసం తపన పడుతూ, అనునిత్యం దానికోసం శ్రమించేదెవరు? ఒక ఊరిని అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న ప్రకాష్‌రాజ్‌కి, ఆయన ఫౌండేషన్‌కి నిజంగా హేట్సాఫ్‌. యు ఆర్‌ ట్రూలీ ఏ గ్రేట్‌ పర్సన్‌ సర్‌.

Link to comment
Share on other sites

  • Replies 67
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • GunturGongura

    13

  • idi_Bezawada

    11

  • texas

    10

  • Chitti_Robo_Rebuilt

    6

Top Posters In This Topic

Lite iddaru adapillalu undi kuda vidakulu ichadu nasty fellow

Anteu pellam entha worst ayna ...ladies are great vallani manchi ga chuskovalantav... Btw valla personal kada adi, wife ee divorce adiguntey??
Link to comment
Share on other sites

Valla son chala chinna age lo chanipoyadu papam....and valla wife sarigga chuskoledhj ano smthing differences vachay valla madhya a incident tarvatha....i guess andhuke he have divor ce

Lite iddaru adapillalu undi kuda vidakulu ichadu nasty fellow

Link to comment
Share on other sites

Valla son chala chinna age lo chanipoyadu papam....and valla wife sarigga chuskoledhj ano smthing differences vachay valla madhya a incident tarvatha....i guess andhuke he have divor ce

Adi prabhudeva son .. Prakash raj ki only daughters


N moreover prabhudeva nayan mattu nundi baytapadi wife toh unite aypoyadu
Link to comment
Share on other sites

Anteu pellam entha worst ayna ...ladies are great vallani manchi ga chuskovalantav... Btw valla personal kada adi, wife ee divorce adiguntey??



Vadu wife n daughters undi vere affair petkuni cheskunnadu

Just think if same situation happens in telsinavalla family .. Enta worst untadi


Emadya ila piccheshalu vesevalle society charity ani hungama doing
Link to comment
Share on other sites

Madyalo vahrevah gadu emchesadu


Vadu same category Adoka worst story .. Pelli cheskuni pregnant chesi.. Baby ki 15 days anaga vadilesi Americalo dakkunnadu 12 years.. India lo wife athi kastam mida rappinchi .. Chala story jarpadu, cheskunte cheskondi 2nd but kids undi kuda they cheat partner n second cheskuntaru
Link to comment
Share on other sites

vadu evarino pelli sesukunte manaki deniki, evadi personal life vadiid

Evadi mukkulo pokulu vaaded tesukovali pakkanodi mukkoni lo finger pedithe AoWWE8EUIK3iLua2oPRWvKazYT5KOUETJX8e43J4

Link to comment
Share on other sites

Lite iddaru adapillalu undi kuda vidakulu ichadu nasty fellow

lite...nuvu kuda pelli ayyi 5yrs ainatarvata vidakulu teskuntunav...lol
Link to comment
Share on other sites

×
×
  • Create New...