Jump to content

Ntv - Singer Madhu Priya Complains Against Her Husband


kiran karthik

Recommended Posts

  • Replies 158
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mustang302

    28

  • kiran karthik

    16

  • timmy

    16

  • Pawan_Kalyan_7

    7

Top Posters In This Topic

ilanti talented ammailu..auto drivers ki..lorry drivers,pani leni barbers ki ela padatharu man...!! :3D_Smiles_38:

dinne leki buddi antaru myan, thelisi theliyanithanam anthe...

Link to comment
Share on other sites

Uncle ee db lo most gentle man vi nuvve..
Pap ki juice ichi nee gundello chotu ivvochu ga :(

 

nenu engaged uncle nuvvu try chesko :giggle: itlanti ameki car lo chotichina kashtame

Link to comment
Share on other sites

  soodapothe vedu nijame sethunnadanipistundi   brahmilaughing.gif

 

aadu sensible gane matladuthunnadanipisthundi idi PS lo spruha thappi padipoindanta idoka drama malli

Link to comment
Share on other sites

aadu sensible gane matladuthunnadanipisthundi idi PS lo spruha thappi padipoindanta idoka drama malli

fafa ki maturity raale inka brahmilaughing.gif

Link to comment
Share on other sites

singer evaru eme...ye songs padindi?

https://www.youtube.com/watch?v=iMjpvHd_-ZYh

https://www.youtube.com/watch?v=XBV6SSP4VnI

 

https://www.youtube.com/watch?v=lZj4Tjx9YGg

Link to comment
Share on other sites

singer evaru eme...ye songs padindi?

deeni build up soosi shreya ghosal range anukunnava...papa tv shows lo paaduthundi brahmilaughing.gif

Link to comment
Share on other sites

అత్త, ఆడపడుచులు మంచోళ్లే... క్షమాపణలు కోరితే శ్రీకాంత్ తో వెళ్తా: మాట మార్చేసిన మధుప్రియ

Sun, Mar 13, 2016, 10:06 AM
 
Madhu_Priya_2554.jpgతన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని నిన్న హుమాయూన్ నగర పోలీసులను ఆశ్రయించిన గాయని మధుప్రియ, ఈ ఉదయం తన ఆలోచనా ధోరణిని కాస్తంత మార్చుకున్నట్టు కనిపించింది. తన అత్తా, ఐదుగురు ఆడపడుచులు మంచివాళ్లేనని వ్యాఖ్యానించిన మధుప్రియ, తన భర్త శ్రీకాంత్ తిరిగి వచ్చి క్షమాపణలు కోరితే తిరిగి వెళ్లేందుకు సిద్ధమని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"నువ్వు ఆడపిల్లవమ్మా... కాస్తంత ఓపిక పట్టాలి అని అత్త చెప్పింది. నేనూ ఓపిక పట్టాను. మీకు తెలుసుగా ఆడపిల్లకు భూదేవంత ఓపికుంటుందని. కానీ ఆడపిల్ల ఓపిక నశిస్తే, ఓ శక్తిగా మారుతుంది. ఇప్పుడు నా పరిస్థితీ అంతే, ఆరు నెలల వ్యవధిలో 60 ఏళ్ల అనుభవం వచ్చింది" అని మధుప్రియ తెలిపింది. శ్రీకాంత్ అంటే ఎంతో ప్రేముందని, తన వైఖరిని మార్చుకున్నాడన్న నమ్మకం కలిగితే కాపురానికి వెళ్తానని స్పష్టం చేసింది.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...