Jump to content

I Support Madhu Priya's Husband..

psycopk

Recommended Posts

  • Replies 66
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • NotGuilty

    6

  • dotnetrockz

    4

  • chandra916

    4

  • SonaParv_522

    4

Popular Days

Top Posters In This Topic

ee pilla pelli ante edho anukunnadhi...aadini aadiddam anukunnadhi kaani reverse avuthadhi ani anukoledhu....ippudu chesedhi leka ila media mundhuki vachindhi

ilaanti pilla pineeslaki aa devi inkotthi evartho undi aalla support okati media ki vachesi purusha ahankaram purikosa ani panchayitheelu edatharu

Link to comment
Share on other sites

Out of thousands of Real Cases happening every day this is one of the case highlighted by media. 

If people who don't know the trend of new generation marriages and divorces this should be an eye opener.

And be aware of the girl you are marrying...

Link to comment
Share on other sites

తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని నిన్న హుమాయూన్ నగర పోలీసులను ఆశ్రయించిన గాయని మధుప్రియ, ఈ ఉదయం తన ఆలోచనా ధోరణిని కాస్తంత మార్చుకున్నట్టు కనిపించింది. తన అత్తా, ఐదుగురు ఆడపడుచులు మంచివాళ్లేనని వ్యాఖ్యానించిన మధుప్రియ, తన భర్త శ్రీకాంత్ తిరిగి వచ్చి క్షమాపణలు కోరితే తిరిగి వెళ్లేందుకు సిద్ధమని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"నువ్వు ఆడపిల్లవమ్మా... కాస్తంత ఓపిక పట్టాలి అని అత్త చెప్పింది. నేనూ ఓపిక పట్టాను. మీకు తెలుసుగా ఆడపిల్లకు భూదేవంత ఓపికుంటుందని. కానీ ఆడపిల్ల ఓపిక నశిస్తే, ఓ శక్తిగా మారుతుంది. ఇప్పుడు నా పరిస్థితీ అంతే, ఆరు నెలల వ్యవధిలో 60 ఏళ్ల అనుభవం వచ్చింది" అని మధుప్రియ తెలిపింది. శ్రీకాంత్ అంటే ఎంతో ప్రేముందని, తన వైఖరిని మార్చుకున్నాడన్న నమ్మకం కలిగితే కాపురానికి వెళ్తానని స్పష్టం చేసింది.

6 months kuda opika ledu. ee pilla kuda matladuthundi. thu denamma jeevitham. 6 months lo 60yrs experience aa nee bonda ney nee bonda

Link to comment
Share on other sites

×
×
  • Create New...