Jump to content

Sakshi Paper Shed Ki Going. President Approval Pending


Ford_Abbai

Recommended Posts

ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్ కోర్టు కేసులను ఎదుర్కొంటుండగా, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. జగతి పబ్లికేషన్స్, (సాక్షి పత్రిక యాజమాన్య సంస్థ) జననీ ఇన్ ఫ్రాలతో పాటు మరికొన్ని సంస్థలను తమ అధీనంలోకి తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ స్పెషల్ కోర్టుల చట్టం 2015ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, కేంద్ర హోం, న్యాయ శాఖలు ఇప్పటికే పచ్చజెండాను ఊపాయి. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే, ఈ చట్టం అమల్లోకి వస్తుంది.

Link to comment
Share on other sites

×
×
  • Create New...