Jump to content

17 Mla's Jump From Ycp?


rajurocking50

Recommended Posts

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ విప్ జారీ చేసింది. సభకు హాజరుకాని వారికి మెయిల్ ద్వారా విప్ జారీ చేశామని వైసీపీ విప్ అమర్నాథరెడ్డి తెలిపారు. సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మొత్తం ఈ రోజు సభకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 9. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు 8 మంది. మొత్తంగా ఈ రోజు అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేల సంఖ్య 17 మంది. అయితే వైసీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న విషయం తెలిసినా ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ఈ 8 మంది ఎమ్మెల్యేల వైఖరిపై సందేహం వ్యక్తమవుతోంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్ధతు తెలపడం ఇష్టం లేకే వీరు సభకు హాజరుకాలేదా అన్న అనుమానం ఇతర ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది.

Link to comment
Share on other sites

no confidence motin ante adni, koncham explainplease, adi OK ayithe maa Jagan anna CM avuthada photo-thumb-54912.jpg?_r=1457251125

ee prabhutvm mida maku nammakm ledu session lo pedite mla andaru ok chepte govt kooliptundi Bemmilaughingonphone.gif

Link to comment
Share on other sites

ee prabhutvm mida maku nammakm ledu session lo pedite mla andaru ok chepte govt kooliptundi Bemmilaughingonphone.gif

oh, ante TDP MLA's kuda maa JAGAN ana ki vote vesi , JAGAN anna ni CM sesara leda ? photo-thumb-54298.jpg?_r=1443001841

Link to comment
Share on other sites

×
×
  • Create New...