rajurocking50 Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 మాట్లాడితే మీనింగ్ ఉండాలి. టోల్ ప్లాజాలో ఫుడ్ అదిరిపోవడమేంటి..? అవును. టంగుటూరులో టాప్ లోపేస్తోంది. మామూలుగా హైవే మీద టోల్ ప్లాజా కనిపిించగానే ఎక్కడాలేని నీరసం వస్తుంది… ఎంత కట్టాలో అని… మోత మోగుతుందని ! కానీ టంగురూటులో అలా కాదు. టోల్ ప్లాజా కనిపించగానే నోరూరుతుంది. వాహ్… అనిపిస్తుంది. ఎందుకంటే… అక్కడ టోల్ ప్లాజానే ఫుడ్ ప్లాజా. కింద టోకెన్ కోస్తారు. పైన అర్డరిస్తే చాలు ఆగమేఘాల మీద అడిగింది వడ్డిస్తారు. ఇది టోల్ కమ్ ఫుజ్ ప్లాజా స్పెషాలిటీ. బహుశా దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఐడియాని రోడ్డెక్కించింది… టంగుటూరు ప్లాజా… ఈ లుక్ కూడా చూడండి… పోలా… అద్దిరిపోలా…!! పై నుంచి చూస్తుంటే వ్యూ కూడా సూపర్బ్ గా ఉంది. ఫ్రెష్ ఎయిర్… హైవే కాబట్టి నిర్మానుష్యంగా కనిపించే పరిసరాలూ ఆకట్టుకుంటున్నాయ్. ఆగినోళ్లు ఆగినట్టు ఆహ్లాదం ఫీలయ్యేట్టు చేయడమే మా టార్గెట్ అంటూ నిర్వాహకులు కూడా స్పిరిట్ తో చెప్పడం చూస్తుంటే ఆ రూట్ లో వెళ్లినప్పుడు తప్పకుండా ఆగాలనిపిస్తుంది. ఇలాంటి ఇన్నొవేటివ్ ఐడియాస్ ఎట్రాక్ట్ చేయడమే కాదు… ఇన్ కమ్ జనరేషన్ లోనూ ఇన్ క్రెడిబుల్ అనిపిస్తాయ్. బెజవాడ హైద్రాబాద్ హైవే పైనో… విజయవాడ వైజాగ్ రూట్లోనో ఇలాంటి థింకింగ్ ఇంప్లిమెంట్ అయితే భలే ఉంటుంది కదూ…!! Link to comment Share on other sites More sharing options...
Plastic Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Link to comment Share on other sites More sharing options...
CourierBoy Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Androlla Kutra, Lol Pulkasv Link to comment Share on other sites More sharing options...
yellowyellow_shittyfellow Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 మాట్లాడితే మీనింగ్ ఉండాలి. టోల్ ప్లాజాలో ఫుడ్ అదిరిపోవడమేంటి..? అవును. టంగుటూరులో టాప్ లోపేస్తోంది. మామూలుగా హైవే మీద టోల్ ప్లాజా కనిపిించగానే ఎక్కడాలేని నీరసం వస్తుంది… ఎంత కట్టాలో అని… మోత మోగుతుందని ! కానీ టంగురూటులో అలా కాదు. టోల్ ప్లాజా కనిపించగానే నోరూరుతుంది. వాహ్… అనిపిస్తుంది. ఎందుకంటే… అక్కడ టోల్ ప్లాజానే ఫుడ్ ప్లాజా. కింద టోకెన్ కోస్తారు. పైన అర్డరిస్తే చాలు ఆగమేఘాల మీద అడిగింది వడ్డిస్తారు. ఇది టోల్ కమ్ ఫుజ్ ప్లాజా స్పెషాలిటీ. బహుశా దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఐడియాని రోడ్డెక్కించింది… టంగుటూరు ప్లాజా… ఈ లుక్ కూడా చూడండి… పోలా… అద్దిరిపోలా…!! పై నుంచి చూస్తుంటే వ్యూ కూడా సూపర్బ్ గా ఉంది. ఫ్రెష్ ఎయిర్… హైవే కాబట్టి నిర్మానుష్యంగా కనిపించే పరిసరాలూ ఆకట్టుకుంటున్నాయ్. ఆగినోళ్లు ఆగినట్టు ఆహ్లాదం ఫీలయ్యేట్టు చేయడమే మా టార్గెట్ అంటూ నిర్వాహకులు కూడా స్పిరిట్ తో చెప్పడం చూస్తుంటే ఆ రూట్ లో వెళ్లినప్పుడు తప్పకుండా ఆగాలనిపిస్తుంది. ఇలాంటి ఇన్నొవేటివ్ ఐడియాస్ ఎట్రాక్ట్ చేయడమే కాదు… ఇన్ కమ్ జనరేషన్ లోనూ ఇన్ క్రెడిబుల్ అనిపిస్తాయ్. బెజవాడ హైద్రాబాద్ హైవే పైనో… విజయవాడ వైజాగ్ రూట్లోనో ఇలాంటి థింకింగ్ ఇంప్లిమెంట్ అయితే భలే ఉంటుంది కదూ…!! vizag annav bagane undi..vja antey barya vuncle single hand tho rape chestadu Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 bagundi vja-hyd highway madhyalo oka hotl kuda same ilage untundi rates kuda chala cheap Link to comment Share on other sites More sharing options...
yellowyellow_shittyfellow Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 bagundi vja-hyd highway madhyalo oka hotl kuda same ilage untundi rates kuda chala cheap 7 aa??? Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 7 aa??? 7 kadu inkoti edo untadi... hyd veletapudu right side untadi name gurtu ravatlee Link to comment Share on other sites More sharing options...
yellowyellow_shittyfellow Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 7 kadu inkoti edo untadi... hyd veletapudu right side untadi name gurtu ravatlee hyd daggarlo village aahram ani okati untadi highway paina... masth untadi food akkada ..try seyyi Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 hyd daggarlo village aahram ani okati untadi highway paina... masth untadi food akkada ..try seyyi 7 antaka mundu atu side undedi kada.. itu pakaki marchinatu unnadu ipudu isari velinapudu try chesta.. ekada adi..? Link to comment Share on other sites More sharing options...
yellowyellow_shittyfellow Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 7 antaka mundu atu side undedi kada.. itu pakaki marchinatu unnadu ipudu isari velinapudu try chesta.. ekada adi..? follow dis link vuncle.... http://www.villageorganics.in/village-aaharam-food-court ee madhya aa highway lo poledu le ... hyd potunte right side undedi 7and 9 ..ipudu telvad Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 GP Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Maggavale Link to comment Share on other sites More sharing options...
Rendu Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Maggavale Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Maggavale Dora is there na Link to comment Share on other sites More sharing options...
Recommended Posts