Chanti_Abbai Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 ఏపీ అసెంబ్లీలో టీడీపీ సర్కారుపై వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రత్యేకించి అధికార టీడీపీ ఎమ్మెల్యేలు... విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ది ఆది నుంచి నేర చరిత్రేనని ఆయన ఆరోపించారు. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై 22 ఏళ్ల వయసులోనే దాడి చేసిన జగన్... అక్కడి పోలీసులపై చేయి చేసుకున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఈ మేరకు జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సదరు ఘటనకు సంబంధించి ఆధారాలను కూడా ఆయన ప్రదర్శించారు. ఇక మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసానికి జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Psyco jagan Link to comment Share on other sites More sharing options...
Rendu Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Link to comment Share on other sites More sharing options...
Rendu Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Link to comment Share on other sites More sharing options...
siru Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 ఏపీ అసెంబ్లీలో టీడీపీ సర్కారుపై వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రత్యేకించి అధికార టీడీపీ ఎమ్మెల్యేలు... విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ది ఆది నుంచి నేర చరిత్రేనని ఆయన ఆరోపించారు. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై 22 ఏళ్ల వయసులోనే దాడి చేసిన జగన్... అక్కడి పోలీసులపై చేయి చేసుకున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఈ మేరకు జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సదరు ఘటనకు సంబంధించి ఆధారాలను కూడా ఆయన ప్రదర్శించారు. ఇక మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసానికి జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. Jagan anna rocks... Meesam melesi mari kottadu anta bl@st Link to comment Share on other sites More sharing options...
solman Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Link to comment Share on other sites More sharing options...
narap1i Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 veedu antha waste politician inka evadu undademo.....chinna topic theeyadam challenge chestha chandrababu rajinama anadam utha ulfa gaadu Link to comment Share on other sites More sharing options...
NinduChandurudu Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Kcr grandson record break chestademo chuddam Link to comment Share on other sites More sharing options...
narap1i Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 latest comment by Achhem naidu....Jagan ollu kovveki matladthunaru adyaksha anta LOL jaffa gaadu CITI_c$y CITI_c$y CITI_c$y Link to comment Share on other sites More sharing options...
Disco Sastri Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Vidu CM ithe Inka AP Bihar ni minchipotundi, no doubt !! Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Oka jagan oka barya ankul Link to comment Share on other sites More sharing options...
Rendu Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Oka jagan oka barya ankul Link to comment Share on other sites More sharing options...
Disco Sastri Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 veedu antha waste politician inka evadu undademo.....chinna topic theeyadam challenge chestha chandrababu rajinama anadam utha ulfa gaadu Basically vidoka street rowdy , anduke challenge antaadu prati daaniki. Daffa gaadu Link to comment Share on other sites More sharing options...
NotGuilty Posted March 14, 2016 Report Share Posted March 14, 2016 Oka jagan oka barya ankul oka jagan oka simpad oka barya ankul Link to comment Share on other sites More sharing options...
Recommended Posts