Jump to content

I Will Not Say " Bharath Maata Ki Jai"


kakatiya

Recommended Posts

ముంబై: మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అననని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. లాతూర్ జిల్లాలోని ఉద్గిర్‌లో జరిగిన బహిరంగ సభలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసద్ ఇలా అనగానే బహిరంగ సభకు హాజరైనవారు హర్షధ్వానాలు చేశారు. భారత్ మాతా కీ జై అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందని అసద్ ప్రశ్నించారు. ఈ నెల మూడున ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ విద్యను జాతీయీకరణ చేయాలని చెప్పడంపై అసదుద్దీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త తరాలతో భారత్ మాతా కీ జై అనిపించాలన్న మోహన్ భాగవత్ సూచనను అసద్ కొట్టిపారేశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను మెడపై కత్తిపెట్టినా భారత్ మాతా కీ అనబోనని చెప్పారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...