soLLu_star Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 రాజకీయాలలో హత్యలు ఉండవని, అన్నీ ఆత్మహత్యలే త్వరలో మంచిరోజులు రాబోతున్నాయి, ఇపుడున్న పరిస్థితులు, ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు హేయమైన భావాలు కలిగిస్తున్నాయి. చంద్రబాబు తాను చేస్తున్న కార్యక్రమాల గురించి పైకి చాలా గొప్పగా చెబుతారు, ఆయన్ను చూసే ప్రపంచమంతా క్యారెక్టర్ నేర్చుకోవాలన్నట్లు ఉంటాయి.. నీతివాక్యాలు చెబుతారు గానీ ఆచరణకు మాత్రం దూరంగా ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. సాధారణంగా 2019 ఎన్నికలంటే 2018లో ప్రజలకు ఉత్సాహం వస్తుందని, కానీ ఇప్పుడు 2016లోనే అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది.ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి నాయకత్వం అప్పగించే అవకాశం స్పష్టంగా ఉంది. రాజధాని నూజివీడు దగ్గర అన్నారు, నాగార్జున యూనివర్సిటీ అన్నారు.. చివరకు ముందు భూములు కొనేసి తర్వాత ప్రకటించిన విషయం వాస్తవం . ఆయనకు ఉన్నదే క్యారెక్టర్ అని చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులా. రాజన్న పాలనను అందించేందుకు ముందుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .దేశ రాజకీయాల్లోనే ఈ పార్టీకి అరుదైన చరిత్ర ఉంది, పార్టీ పెట్టిన వెంటనే ఉప ఎన్నికలకు వెళ్లి కనీ వినీ ఎరుగని మెజారిటీ సాధించి, తెలుగోడి సత్తా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా చేసిన పార్టీ ఇది. ప్రజల కోసం, రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా వెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి .తోడేళ్ల లాంటి టీడీపీ వాళ్లు ఎంత బురద జల్లినా, తొడగొట్టి పోరాడుతున్న యోధుడు జగన్ మోహన్ రెడ్డి. Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 ok good for him Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 jai YSR Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 jai jai YSR Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 YSR zindabad Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 YSR amar rahe Link to comment Share on other sites More sharing options...
Enrique Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 endi jaffa gada voorikondi eha..vaadiki deeni saruku chuudanike time antha sariptundi,, Link to comment Share on other sites More sharing options...
rudhra Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 arey nelanti hardcore pan ni chudaledu raa bhaiii... kani me jagan anna raduu..try to digest it and convince yourselves.. Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 YSR YSr YSR Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 jagan anna maa daivam Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 eppatikaina CM avutaadu Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 maha netha, amara yodhudu YSR bidda Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 jai YSR, jai jai YSR Link to comment Share on other sites More sharing options...
Enrique Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 desani pattina sani pothey inko sani vadi oduku roopam lo vachindi...ee sani kuuda povalanney nenu e party lo join ayya Link to comment Share on other sites More sharing options...
errigaadu Posted March 15, 2016 Report Share Posted March 15, 2016 desani pattina sani pothey inko sani vadi oduku roopam lo vachindi...ee sani kuuda povalanney nenu e party lo join ayya Link to comment Share on other sites More sharing options...
Recommended Posts