Jump to content

Supreme Court Judgement On Ts Vs Ap Higher Education Case


timmy

Recommended Posts

In a sensational judgement in the Higher Education department case, the Supreme Court (SC) directed both the Telugu states to share assets as well as debts equally. It struck off the High Court order in this case. It also dismissed the Telangana argument that under Section 75s all the assets belong to Telangana. It said that Section 75 deals only with services. It directed the Centre to take a decision within two months.

Link to comment
Share on other sites

* రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు, అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలి
* పంపకాలు జరపనట్లయితే సెక్షన్‌ 45 నిరుపయోగం అవుతుంది
* ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పంపకాలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* సెక్షన్‌ 75 ప్రకారం తమకే చెందుతాయన్న తెలంగాణ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.
* సెక్షన్‌ 75 కేవలం సేవలకు సంబంధించిందే
* విభజనకంటే ముందు ఉన్న ఖాతాలను 52:48 నిష్పత్తిలో పంచుకోవాలి
* పంపకాలు చేయని పక్షంలో కేంద్ర దృష్టికి తీసుకురావాలి
*సమస్యపై రెండు నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలి
* విభజన తర్వాత 13 జిల్లాల్లో తెరిచిన ఖాతాలను ఏపీ నిర్వహించుకోవచ్చు.
*పదో షెడ్యూల్ల్‌ని అన్ని సంస్థలకు తీర్పు వర్తిస్తుందని ఏపీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

Link to comment
Share on other sites

https://www.youtube.com/watch?v=7Ks-hty5Abk

TDP leaders ni, andarini Lopla 10gale, AP la GOVT vache paisal 52% maagavve, iiyakapothe androla Kutra, TG ni tokkesthunaur ra bhai, 6 feet goyyi teesi bondha pettale photo-thumb-54298.jpg?_r=1443001841

Link to comment
Share on other sites

×
×
  • Create New...