Hitman Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయిలు కాదు.. కచ్చితంగా అబ్బాయిలే...!! మైకం" కమ్మినపుడు కన్నవారి పై కేసు" పెడతారు..! మైకం" దిగాక కట్టుకున్న వాడిపై కేసు" పెడతారు..! మొన్న చిరంజీవి కూతురు శ్రీజ, నేడు మధుప్రియ.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు మధ్యలో ఈ మీడియా..!! ఏ ఆడపిల్లైనా తను బ్రతకడానికి ఎంచుకున్న దారిలో ప్రియుడు లేద భర్త బలి కావలసిందే..! ఎందుకంటే తనకు "కన్నీరు "అనే ఆయుధం ఉన్నది కనుక..! నిజానికి.. స్త్రీ అంటే ఒక దేవత అయినట్లు..!! పురుషులంతా రాక్షాసులై నట్లు..!! ఈ చట్టాలన్ని తన చుట్టాలే కనుక.. కష్టపడి వచ్చిన మొగుడు... కాస్తా ! వేడి అన్నం అడిగితే మొగుడు కొట్టాడని "కేసు" ఎప్పటి కప్పుడు ఆమే ఎంచి నడిచే దారిలో ఎవరు అడ్డు పడిన వారు దుర్మార్గలు, దుష్టులు...!! శ్రీకాంత్ గురించి మొన్నటి వరకు తెగ గొప్పలు చెప్పిన మధుప్రియనే నేడు తనను మనుషులతో కొట్టించడమే కాక వాడు మోసకాడు అని చెప్పడం విడ్డూరంగా ఉంది..! కాని.. ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయిలు కాదు.. కచ్చితంగా 100% "అబ్బాయిలే...!! ఏ చరిత్ర చూసినా.. యే పురాణాలు తిరగేసిన.. మోసపోయింది మాత్రం మగాడే..!! Link to comment Share on other sites More sharing options...
kiladi bullodu Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 Go to strip clubs Jai balayya Link to comment Share on other sites More sharing options...
Janamejayudu Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 you are right ..frankly speaking both have the same chances of being blufffed...be careful both boys and girls..previously only girls be careful anevaaru ippudu boys kuuda careful ga vundali.. Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 you are right ..frankly speaking both have the same chances of being blufffed...be careful both boys and girls..previously only girls be careful anevaaru ippudu boys kuuda careful ga vundali.. Gp Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 well said bro... jai balayya Go to strip clubs Jai balayya Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 nalla pillitho ayinaa pettukovachu kani, aadapillatho pettukokudadu Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted March 18, 2016 Report Share Posted March 18, 2016 atom bombu kante dangerous, pranam tho paatu paruvu kuda teeesestharu Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 aaku vachi mullu meeda padinaa......mullu vachi aaku meeda padinaa.......chedeydi అబ్బాయిలు Link to comment Share on other sites More sharing options...
micxas Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 :police: itla sidelu tisukokunda vundalem manam, aite atu lekapothe itu..:giggle: Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 Go to strip clubs Jai balayya +69 Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 :3D_Smiles: Link to comment Share on other sites More sharing options...
chaikumar Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయిలు కాదు.. కచ్చితంగా అబ్బాయిలే...!! మైకం" కమ్మినపుడు కన్నవారి పై కేసు" పెడతారు..! మైకం" దిగాక కట్టుకున్న వాడిపై కేసు" పెడతారు..! మొన్న చిరంజీవి కూతురు శ్రీజ, నేడు మధుప్రియ.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు మధ్యలో ఈ మీడియా..!! ఏ ఆడపిల్లైనా తను బ్రతకడానికి ఎంచుకున్న దారిలో ప్రియుడు లేద భర్త బలి కావలసిందే..! ఎందుకంటే తనకు "కన్నీరు "అనే ఆయుధం ఉన్నది కనుక..! నిజానికి.. స్త్రీ అంటే ఒక దేవత అయినట్లు..!! పురుషులంతా రాక్షాసులై నట్లు..!! ఈ చట్టాలన్ని తన చుట్టాలే కనుక.. కష్టపడి వచ్చిన మొగుడు... కాస్తా ! వేడి అన్నం అడిగితే మొగుడు కొట్టాడని "కేసు" ఎప్పటి కప్పుడు ఆమే ఎంచి నడిచే దారిలో ఎవరు అడ్డు పడిన వారు దుర్మార్గలు, దుష్టులు...!! శ్రీకాంత్ గురించి మొన్నటి వరకు తెగ గొప్పలు చెప్పిన మధుప్రియనే నేడు తనను మనుషులతో కొట్టించడమే కాక వాడు మోసకాడు అని చెప్పడం విడ్డూరంగా ఉంది..! కాని.. ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయిలు కాదు.. కచ్చితంగా 100% "అబ్బాయిలే...!! ఏ చరిత్ర చూసినా.. యే పురాణాలు తిరగేసిన.. మోసపోయింది మాత్రం మగాడే..!! Go to strip clubs Jai balayya naku ila advice iche vallu leka jeevitam wasted. Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 :police: itla sidelu tisukokunda vundalem manam, aite atu lekapothe itu.. inthaki yee side nuvvu @3$% Link to comment Share on other sites More sharing options...
aakathaai Posted March 19, 2016 Report Share Posted March 19, 2016 Okappudu elaanti alludu vasthadoo ani aadapilla thallithandrulu kangaru pade vaaallu ippudu kodalu vasthundooo ani maga pillala thallithandrulu bhayapaduthunnaru Link to comment Share on other sites More sharing options...
Recommended Posts