Jump to content

హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ..గోవాలో అబార్షన్


solman

Recommended Posts

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ తో టాప్ హీరో ఎఫైర్ పెట్టుకోవటం విశేషంగా మారింది. ఇప్పటికే పలు కాంబినేషన్ లో వరుసగా నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఆ జంట, గత కొంత కాలంగా ఎఫైర్ తో మునిగితేలారు.ఫిల్మ్ ఇండస్ట్రీలోని వారు సైతం వారి జంటని చూసి ముక్కున వేలుసుకోవటం తప్పితే, ఇంకొకటి చేయలేకపోయారు. అయితే వీరిద్దరూ డేటింగ్, ఎఫైర్ వంటివి ఎన్ని చేసినా…కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటంతో హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ కన్సివ్ అయిందని అంటున్నారు.దీంతో హీరోగారు కంగారు పడిపోయి…ఎవరికి తెలియకుండా ఇద్దరూ గోవా ట్రిప్ వెళ్ళి, గుట్టుచప్పుడు కాకుండా ప్రెగ్నెన్సీని తీయించేశాడంట.

 

అందుకే ఓ టాప్ హీరోయిన్ గత 8 నెలల నుండి ఏ ఒక్క మూవీ చేయకుండా ఐడిల్ గా ఉండిపోయింది. తన ముందుకి భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పటికీ…కొంత విరామం కావాలంటూ ప్రస్తుతం ఆమెరికాలోనే ఉంటుంది. ఈ విషయంలో హీరోకి చెందిన కుటుంబంలోనూ పెద్ద పెద్ద గొడవలే చెలరేగాయని అంటున్నారు. ఏదేమైనా సినిమాకి సంబంధించిన రిలేషన్ ని అంత వరకే మెయింటెన్ చేస్తేనే, అది చూడటానికి అందంగా కనిపిస్తుంది. లేదంటే నిజ జీవితంలోనూ తెర చిరిగిపోయే ప్రమాధం ఉంటుందని అంటున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Enjoy99

    8

  • bhaigan

    6

  • ARYA

    3

  • solman

    3

Top Posters In This Topic

shriya and rana emo

shriya ki pedda hit movies emi levu bhayya....but rana play boy anuko sriya, trisha and Bipasha ela already pedda scandals talk unna heroins tho tiragatam common

Link to comment
Share on other sites

×
×
  • Create New...