Jump to content

Ind Pi Bangadesh Vijayam - Sakshi News Lo Cming

posaanisam

Recommended Posts

pottodu inka mahmadullah gallu winning shot six kotti star aipodam anukunattu sakshit kooda oka 2 mins news mundu vesi trp rating kottedam ani feel ayyadu..shiat lo bokkaborla paddadu brahmi%20laugh.gif

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Buttertheif

    9

  • posaanisam

    8

  • BARFl

    4

  • CZAR

    3

Top Posters In This Topic

Idhigo animuthyam

http://www.sakshi.com/news/top-news/usd-6-4-million-payout-for-man-who-spent-23-years-in-prison-107523

23 ఏళ్లు జైల్లో పెట్టి.. 40 కోట్ల పరిహారం!!
PTI | Updated: February 21, 2014 15:22 (IST)

న్యూయార్క్ : కుందేలును చంపాడన్న ఆరోపణతో 23 ఏళ్లు జైల్లో పెట్టి, ఇప్పుడు ఆ కుందేలును అతడు చంపలేదని తేలడంతో దాదాపు 40 కోట్ల పరిహారాన్ని చెల్లించింది న్యూయార్క్ నగర కౌన్సిల్. డేవిడ్ రాంటా అనే ఆ వ్యక్తి తాను నిర్దోషినని ఎప్పుడూ చెబుతూనే ఉన్నా.. కోర్టు మాత్రం పట్టించుకోలేదు. 1990 నుంచి అతడు జైల్లో మగ్గుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతడు గత సంవత్సరం విడుదలయ్యాడు. కానీ, ఆ మర్నాడే అతడికి గుండెపోటు వచ్చింది. వెర్జ్బెర్గర్ అనే ఈ కుందేలు ఓ నగల దుకాణంలో దోపిడీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో చనిపోయింది.

దాంతో పోలీసులు డేవిడ్ రాంటాను అరెస్టుచేసి, అతడే దోషి అని కోర్టులో కూడా గట్టిగా చెప్పారు. చివరకు ఇన్నేళ్ల తర్వాత అతడు నిర్దోషి అని తేలడంతో విడిచిపెట్టడమే కాక, ఇన్నాళ్ల పాటు అన్యాయంగా జైల్లో ఉంచినందుకు పరిహారంగా దాదాపు రూ. 40 కోట్లు చెల్లించారు. చేతులు కాల్చుకోవడం, ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కదూ!!

Original news :

Wrongfully imprisoned man David Ranta gets $6.4M in settlement with city following 23 years behind bars David Ranta, 59, was wrongfully convicted in the murder of beloved Brooklyn rabbi Chaskel Werzberger and was released following a review of the case handled by retired NYPD Detective Louis Scarcella.
http://www.nydailynews.com/new-york/nyc-crime/wrongfully-convicted-man-6-4m-article-1.1622107

picchi fruit gaallu. Retarted paper...retared followers.

Lol.1q lol.1q

oh my bro anil

LoL.1q  LoL.1q

Link to comment
Share on other sites

×
×
  • Create New...