Jump to content

Chanting

GunturGongura

Recommended Posts

  • Replies 80
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • GunturGongura

    34

  • Guts_guns_and_love

    23

  • LordOfMud

    6

  • NinduChandurudu

    4

అంతయు నీవే హరి పుండరీకాక్ష - చెంతనాకు నీవే శ్రీరఘురామ

కులమును నీవే గోవిందుడా నా - కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా - నెలవును (or నెరవులు) నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర నా - మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా - వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్త మ - కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు - నెట్టన గతి ఇంక నీవే నీవే

Link to comment
Share on other sites

Gajendrudu sri maha vishnunuvu ni ee vidhamga praardhinchadu
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.

gp

atma gyanamu…truth …aakathai nee posts esp related to our culture, sampradayalu…chala baguntay…willing to see more posts from u

Link to comment
Share on other sites

one of my favs of annamacharya keerthanas..awesome awesome

నానాటి బదుకు నాటకము

కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము

Link to comment
Share on other sites

Shri Rudram is an ancient Vedic text and part of the Krishna Yajurveda. It is a powerful hymn in praise of Rudra, or Shiva. In the mystical tradition, Shiva represents the consciousness within everything, the pure essence within all, referred to in the Hindu scriptures as Sat Chit Ananda: truth, consciousness and bliss. It is in Shri Rudram that the great five syllable mantra, Om Namah Shivaya is first mentioned. 

You might simply listen to the chant during meditation or you could chant along. The vibrations of the chant purify the atmosphere and mind, fill your being with peace and vigor, bestow protection, and coupled with a pure intention, have the power to grant your wishes, including liberation.

Link to comment
Share on other sites

orini ... Pakkodi thread lo pakodilu veyyodu...sontha thread lo sambar better...meaning lekunna. Rhyming awesome ;)

Emi septhiri emi septhiri kavi gaaru
Link to comment
Share on other sites

one of my favs of annamacharya keerthanas..awesome awesome

నానాటి బదుకు నాటకము

కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము

anni lines ardham ayyayi but కుడిచే దన్నము కోక చుట్టెడిది deeni meaning ento telusa

Link to comment
Share on other sites

anni lines ardham ayyayi but కుడిచే దన్నము కోక చుట్టెడిది deeni meaning ento telusa

Kudiche ante join in enjoyment

Annamu. Koka means cloth chuttedidi ante wrapping

Generalga apatlo middle class people annami Ni battalo kattevallu.. Koti vidhyalu kooti korake anattu

Tindi kosame bratukutunnam anedi kakunda
Ivanni dati vastene liberation vastundi ani ardam aa stanza Lo
Link to comment
Share on other sites

Kudiche ante join in enjoyment

Annamu. Koka means cloth chuttedidi ante wrapping

Generalga apatlo middle class people annami Ni battalo kattevallu.. Koti vidhyalu kooti korake anattu

Tindi kosame bratukutunnam anedi kakunda
Ivanni dati vastene liberation vastundi ani ardam aa stanza Lo

wow........ :surprised-038:

nenu verela chossane google lo ippude

Link to comment
Share on other sites

×
×
  • Create New...